BREAKING
ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యే అమరనాథ రెడ్డికి ఆహ్వానం నీటిని పొదుపుగా వాడటం ప్రతి ఒక్కరి బాధ్యత సంవిధాన్ ఉత్సవ్ -2026 ధర్మస్థలంలో ఘనంగా దీపికమ్మ సోదరి వివాహ వేడుక.. ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఘనంగా ముగిసిన 59వ వారోత్సవాలు జాతీయ గ్రంధాలయ పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మున్సిపల్ వైస్ చైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి వేడుకగా సాగిన వైసిపి నాయకుడు బాలాజీ గృహప్రవేశం : హాజరైన వైకాపా సమన్వయకర్త నిస్సార్ అహ్మద్,నాయకులు జిల్లా స్థాయికి ఎంపిక కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న విద్యార్థిని ప్రజలకు సేవచేసే అవకాశం లభించడం గొప్ప గౌరవం : రామాచార్లపల్లి-1,బసినికొండ ఎంపిటిసిలు ఎన్.శారద,పి.నాగరాణిలు వెల్లడి సాంస్కృతిక ప్రదర్శనలతో ఘనంగా ముగిసిన ఆర్డీటీ బాలల హక్కుల వారోత్సవాలు.. శ్రీవారి ఆలయంలో నేడు కైశికద్వాదశి ఆస్థానం..మాడవీధుల్లో ఊరేగనున్న ఉగ్రశ్రీనివాసమూర్తి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో సామాజిక సమ్మిళిత అధ్యయన కేంద్రం సంచాలకుడిగా ప్రొఫెసర్ జి. వెంకట రమణ నియామకం యూజిసి నిబంధన మేరకే పి హెచ్డీ ప్రవేశాలు జనహిత సంఘం ఆవిర్భావం.. సమాజ శ్రేయస్సే లక్ష్యం.. రాజకీయ పార్టీలకతీతంగా ప్రజాసేవకు కృషి చేస్తాం.. రాష్ట్ర అధ్యక్షుడు కురుగుంట మనోహర్ రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు సిద్దరాంపురం విద్యార్థుల ఎంపిక..

వేడుకగా సాగిన వైసిపి నాయకుడు బాలాజీ గృహప్రవేశం : హాజరైన వైకాపా సమన్వయకర్త నిస్సార్ అహ్మద్,నాయకులు

Select Suryaa Now
వేడుకగా సాగిన వైసిపి నాయకుడు బాలాజీ గృహప్రవేశం : హాజరైన వైకాపా సమన్వయకర్త నిస్సార్ అహ్మద్,నాయకులు

రామసముద్రం,మేజర్ న్యూస్ : మదనపల్లి నియోజకవర్గం,రామసముద్రం మండలం,బిక్కంవారిపల్లి నందు వైఎస్ఆర్సిపి మండల యువజన విభాగం అధ్యక్షుడు బాలాజీ ఆత్మీయ ఆహ్వానం మేరకు శుక్రవారం వారి నూతన గృహప్రవేశ కార్యక్రమానికి మదనపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త నిసార్ అహ్మద్,మండల కన్వీనర్ కేశవ రెడ్డి,మాజీ ఎంపీపీ వెంకటరమణారెడ్డి,మాజీ సింగల్ విండో అధ్యక్షుడు కొండూరు కృష్ణారెడ్డి,వాసుదేవరెడ్డి తదితరులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ బాలాజీ నూతన గృహాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించాలని కితాబునిచ్చారు.పార్టీ బలోపేతానికి బాలాజీ ఎంతో కృషిచేస్తున్నారని ప్రశంసించారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ దాడులు,దౌర్జన్యాలను ధీటుగా ఎదుర్కొని వైకాపా అభ్యర్థులు విజయం సాధించడం గర్వకారణమన్నారు.పార్టీ నాయకులు,కార్యకర్తలు ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదని,2029లో పార్టీ అధికారంలోకి రావడం,జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావడం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

రిపోర్టర్ : హరినాథ్,రామసముద్రం మండలం