ధర్మస్థలంలో ఘనంగా దీపికమ్మ సోదరి వివాహ వేడుక..
ధర్మస్థలంలో ఘనంగా దీపికమ్మ సోదరి వివాహ వేడుకలు..
హిందూపురం టౌన్ మేజర్ న్యూస్:
కర్ణాటక పుణ్య క్షేత్రం ధర్మస్థలంలో వైయస్సార్సీపీ హిందూపురం నియోజకవర్గ ఇంచార్జ్ టి.ఎన్. దీపికమ్మ సోదరి *దిశశ్రీ - తేజ్ కుమార్* వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ వేడుకలకు హాజరైన దీపికా వేణు రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో, ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు.
వివాహ వేడుకల్లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
నేటి దినపత్రిక సూర్య టౌన్ రిపోర్టర్ ఎం.నాగరాజు, హిందూపురం