BREAKING
'సూపర్ సిక్స్' అమలు అసాధ్యం... మండల యాక్టివ్ సర్పంచ్ గా చుక్క హిమబిందు శ్రీశైలం జుక్కల్‌లో భూ రీసర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ నగేష్ బీఆర్ఎన్ను విమర్శించడం తప్ప అభివృధ్ధి శూన్యం మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అల్లాదుర్గం మండల స్థాయి క్విజ్ పోటీలు * * విజయకేతరం ఎగరేసిన ముస్లాపూర్ విద్యార్థులు ఒకప్పుడు గ్రాండ్ థెఫ్ట్ ఆటోపై నిషేధం.. ఇప్పుడు ఆ సంస్థలో సౌదీ అరేబియా భారీ వాటా పెద్దాపూర్‌లో ఎస్ఎస్‌వీ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభం శంషొద్దీన్ పూర్ గ్రామంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం రీ సర్వే అభ్యంతరాల దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ హరిహరుల అనుగ్రహం కోసం దీపారాధన.. పురాణాల్లో విశిష్ట స్థానం..కార్తీక ద్వాదశి విశిష్టత.. ప్యాపిలి సర్పంచ్ బరిలో వైసీపీ స్వతంత్ర అభ్యర్థులు.. నామినేషన్లు దాఖలు చేయనున్న అభ్యర్థులు. చీరాల మండలంలో 700 నామినేషన్లు వడ్ల కొనుగోళ్లలో జాప్యం.. రైతులకు కష్టాలు! కేంద్రాల్లో పేరుకుపోతున్న ధాన్యం.. అధికారుల మధ్య సమన్వయ లోపం నేడు కొనసానున్న ఎల్‌ఆర్‌ఎస్ మేళాకు

పెద్దాపూర్‌లో ఎస్ఎస్‌వీ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభం

Select Suryaa Now
పెద్దాపూర్‌లో ఎస్ఎస్‌వీ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభం

సదాశివపేట ;  పర్యావరణ పరిరక్షణతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో హైదరాబాద్ ముంబై జాతీయ రహదారి పెద్దాపూర్ గ్రామం సమీపంలో ఎస్ఎస్‌వీ ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మల్లేశం, డాక్టర్ సంపత్, డాక్టర్ వర్ష పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజురోజుకూ పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి అనుగుణంగా ఛార్జింగ్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావడం ఎంతో అవసరమని తెలిపారు.స్థానికంగా ఛార్జింగ్ స్టేషన్ అందుబాటులోకి రావడంతో ఎలక్ట్రిక్ వాహనదారులకు మరింత సౌకర్యం కలగనుంది. పర్యావరణ హితమైన ప్రయాణానికి ఈ కేంద్రం దోహదపడుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.