మండల యాక్టివ్ సర్పంచ్ గా చుక్క హిమబిందు శ్రీశైలం
తూప్రాన్ : తూప్రాన్ మండలం కిష్టాపూర్ గ్రామానికి జిల్లా ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ అవార్డును కిష్టాపూర్ గ్రామ సర్పంచ్ చుక్క హిమబిందు శ్రీశైలం ముదిరాజ్ జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ చేతుల మీదుగా వార్డు అందుకున్నారు . డిస్ట్రిక్ట్ ఉమెన్ వెల్ఫేర్ అధ్యక్షురాలు హేమ భార్గవి చేతుల మీదగా తూప్రాన్ మండల్ యాక్టివ్ సర్పంచ్ గా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ హిమబిందు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి తాను చేసిన కృషికి ఫలితం అని ఆమె పేర్కొన్నారు,