BREAKING
'సూపర్ సిక్స్' అమలు అసాధ్యం... మండల యాక్టివ్ సర్పంచ్ గా చుక్క హిమబిందు శ్రీశైలం జుక్కల్‌లో భూ రీసర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ నగేష్ బీఆర్ఎన్ను విమర్శించడం తప్ప అభివృధ్ధి శూన్యం మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అల్లాదుర్గం మండల స్థాయి క్విజ్ పోటీలు * * విజయకేతరం ఎగరేసిన ముస్లాపూర్ విద్యార్థులు ఒకప్పుడు గ్రాండ్ థెఫ్ట్ ఆటోపై నిషేధం.. ఇప్పుడు ఆ సంస్థలో సౌదీ అరేబియా భారీ వాటా పెద్దాపూర్‌లో ఎస్ఎస్‌వీ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభం శంషొద్దీన్ పూర్ గ్రామంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం రీ సర్వే అభ్యంతరాల దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ హరిహరుల అనుగ్రహం కోసం దీపారాధన.. పురాణాల్లో విశిష్ట స్థానం..కార్తీక ద్వాదశి విశిష్టత.. ప్యాపిలి సర్పంచ్ బరిలో వైసీపీ స్వతంత్ర అభ్యర్థులు.. నామినేషన్లు దాఖలు చేయనున్న అభ్యర్థులు. చీరాల మండలంలో 700 నామినేషన్లు వడ్ల కొనుగోళ్లలో జాప్యం.. రైతులకు కష్టాలు! కేంద్రాల్లో పేరుకుపోతున్న ధాన్యం.. అధికారుల మధ్య సమన్వయ లోపం నేడు కొనసానున్న ఎల్‌ఆర్‌ఎస్ మేళాకు

శంషొద్దీన్ పూర్ గ్రామంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం

Select Suryaa Now
శంషొద్దీన్ పూర్ గ్రామంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం

రాయికోడ్ ,;   మండలంలోని శంషోద్దీన్ పూర్ గ్రామంలో శుక్రవారం నాడు గ్రామానికి చెందిన భారతమ్మ మల్లన్న నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుక ఘనంగా నిర్వహించడం జరిగింది అని తెలిపారు రాష్ట్ర మంత్రి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సి.దామోదర్  రాజనర్సింహ ఆదేశాల మేరకు నిర్మించిన నూతన ఇంట్లో గృహప్రవేశ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు, గ్రామస్థుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు 
ఈ సందర్భంగా లబ్ధిదారుడు భారతమ్మ మల్లన్న కు  పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు దోహదపడుతుందని మండల ప్రజా ప్రతినిధులు నాయకులు పేర్కొన్నారు మల్లన్న కుటుంబ సభ్యులు వారికి ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు పేర్కొన్నారు.
ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గొల్ల అంజయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేదార్నాథ్  పాటిల్, మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలాజీ నర్సింలు,మాజీ యూత్ అధ్యక్షుడు ప్రభాకర్, ఆలయ కమిటీ చైర్మన్ సతీష్ కులకర్ణి, మాజీ సర్పంచ్ సతీష్ కుమార్, బాబా గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.