BREAKING
పెద్దాపూర్‌లో ఎస్ఎస్‌వీ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభం శంషొద్దీన్ పూర్ గ్రామంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం రీ సర్వే అభ్యంతరాల దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ హరిహరుల అనుగ్రహం కోసం దీపారాధన.. పురాణాల్లో విశిష్ట స్థానం..కార్తీక ద్వాదశి విశిష్టత.. ప్యాపిలి సర్పంచ్ బరిలో వైసీపీ స్వతంత్ర అభ్యర్థులు.. నామినేషన్లు దాఖలు చేయనున్న అభ్యర్థులు. చీరాల మండలంలో 700 నామినేషన్లు వడ్ల కొనుగోళ్లలో జాప్యం.. రైతులకు కష్టాలు! కేంద్రాల్లో పేరుకుపోతున్న ధాన్యం.. అధికారుల మధ్య సమన్వయ లోపం నేడు కొనసానున్న ఎల్‌ఆర్‌ఎస్ మేళాకు ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యే అమరనాథ రెడ్డికి ఆహ్వానం నీటిని పొదుపుగా వాడటం ప్రతి ఒక్కరి బాధ్యత సంవిధాన్ ఉత్సవ్ -2026 ధర్మస్థలంలో ఘనంగా దీపికమ్మ సోదరి వివాహ వేడుక.. ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఘనంగా ముగిసిన 59వ వారోత్సవాలు జాతీయ గ్రంధాలయ పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మున్సిపల్ వైస్ చైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి వేడుకగా సాగిన వైసిపి నాయకుడు బాలాజీ గృహప్రవేశం : హాజరైన వైకాపా సమన్వయకర్త నిస్సార్ అహ్మద్,నాయకులు

ప్యాపిలి సర్పంచ్ బరిలో వైసీపీ స్వతంత్ర అభ్యర్థులు.. నామినేషన్లు దాఖలు చేయనున్న అభ్యర్థులు.

Select Suryaa Now
ప్యాపిలి సర్పంచ్ బరిలో వైసీపీ స్వతంత్ర అభ్యర్థులు.. నామినేషన్లు దాఖలు చేయనున్న అభ్యర్థులు.

ప్యాపిలి,  మేజర్ న్యూస్: ప్యాపిలి మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. వైసీపీకి చెందిన ఇద్దరు నాయకులు సర్పంచ్ పదవికి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. స్థానిక వైసీపీ నేతలు జక్కలచెరువు కొండయ్య, జింకల అంజి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు సంబంధించి వారు  తమ మద్దతుదారులతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా వీరు నామినేషన్లు వేయనుండటంతో స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.