BREAKING
దానం నాగేందర్ ఎన్నిక చెల్లదంటూ పిటిషన్... ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు మాదాపూర్‌లో గంజాయి కలకలం... స్విగ్గీ డెలివరీబాయ్ అరెస్ట్ మేయర్ రమేష్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్యవైశ్య సంఘం కమిటీ సభ్యులు 'సూపర్ సిక్స్' అమలు అసాధ్యం... మండల యాక్టివ్ సర్పంచ్ గా చుక్క హిమబిందు శ్రీశైలం జుక్కల్‌లో భూ రీసర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ నగేష్ బీఆర్ఎన్ను విమర్శించడం తప్ప అభివృధ్ధి శూన్యం మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అల్లాదుర్గం మండల స్థాయి క్విజ్ పోటీలు * * విజయకేతరం ఎగరేసిన ముస్లాపూర్ విద్యార్థులు ఒకప్పుడు గ్రాండ్ థెఫ్ట్ ఆటోపై నిషేధం.. ఇప్పుడు ఆ సంస్థలో సౌదీ అరేబియా భారీ వాటా పెద్దాపూర్‌లో ఎస్ఎస్‌వీ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభం శంషొద్దీన్ పూర్ గ్రామంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం రీ సర్వే అభ్యంతరాల దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ హరిహరుల అనుగ్రహం కోసం దీపారాధన.. పురాణాల్లో విశిష్ట స్థానం..కార్తీక ద్వాదశి విశిష్టత.. ప్యాపిలి సర్పంచ్ బరిలో వైసీపీ స్వతంత్ర అభ్యర్థులు.. నామినేషన్లు దాఖలు చేయనున్న అభ్యర్థులు.

'సూపర్ సిక్స్' అమలు అసాధ్యం...

Select Suryaa Now
'సూపర్ సిక్స్' అమలు అసాధ్యం...

అమరావతి :కూటమి ప్రభుత్వం ప్రకటించిన 'సూపర్ సిక్స్' హామీలను అమలు చేయడం ఆచరణలో సాధ్యం కాదని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. రాష్ట్రానికి తగిన ఆర్థిక స్తోమత లేదన్న విషయాన్ని తాము ముందే స్పష్టం చేశామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనపై ప్రజలు లోతుగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. రాయలసీమ ప్రాంతంలో నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అలాగే తనను 18 రోజుల పాటు జైల్లో పెట్టారని, తన ఇంటిపై ఏకంగా 7 గంటల 20 నిమిషాల పాటు దాడి జరిగిందని అంబటి రాంబాబు ప్రస్తావించారు. రెండున్నరేళ్ల పాలనలో ఎదురైన పరిణామాలు, హామీల అమలు తీరును ప్రజలు బేరీజు వేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.