BREAKING
గ్రామీణ పనులకు రూ.16,000 కోట్లు విడుదల చేసిన కర్ణాటక ప్రభుత్వం... బాచుపల్లి ప్లాట్ల ఈ-వేలంలో HMDAకు రూ.55.43 కోట్ల ఆదాయం దానం నాగేందర్ ఎన్నిక చెల్లదంటూ పిటిషన్... ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు మాదాపూర్‌లో గంజాయి కలకలం... స్విగ్గీ డెలివరీబాయ్ అరెస్ట్ మేయర్ రమేష్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్యవైశ్య సంఘం కమిటీ సభ్యులు 'సూపర్ సిక్స్' అమలు అసాధ్యం... మండల యాక్టివ్ సర్పంచ్ గా చుక్క హిమబిందు శ్రీశైలం జుక్కల్‌లో భూ రీసర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ నగేష్ బీఆర్ఎన్ను విమర్శించడం తప్ప అభివృధ్ధి శూన్యం మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అల్లాదుర్గం మండల స్థాయి క్విజ్ పోటీలు * * విజయకేతరం ఎగరేసిన ముస్లాపూర్ విద్యార్థులు ఒకప్పుడు గ్రాండ్ థెఫ్ట్ ఆటోపై నిషేధం.. ఇప్పుడు ఆ సంస్థలో సౌదీ అరేబియా భారీ వాటా పెద్దాపూర్‌లో ఎస్ఎస్‌వీ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభం శంషొద్దీన్ పూర్ గ్రామంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం రీ సర్వే అభ్యంతరాల దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ

బాచుపల్లి ప్లాట్ల ఈ-వేలంలో HMDAకు రూ.55.43 కోట్ల ఆదాయం

Select Suryaa Now
బాచుపల్లి ప్లాట్ల ఈ-వేలంలో HMDAకు రూ.55.43 కోట్ల ఆదాయం

హైదరాబాద్: హైదరాబాద్‌లోని బాచుపల్లి లేఅవుట్‌లో నిర్వహించిన ప్లాట్ల ఈ-వేలం ద్వారా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA)కు రూ.55.43 కోట్ల ఆదాయం సమకూరింది. వేలంలో ఉంచిన మొత్తం 50 ప్లాట్లకు గాను 40 ప్లాట్లు విజయవంతంగా అమ్ముడయ్యాయి. ఈ-వేలంలో చదరపు గజానికి గరిష్టంగా రూ.60,500 ధర పలకగా, వెయిటెడ్ యావరేజ్ ధర చదరపు గజానికి రూ.49,737గా నమోదైంది. మిగిలిన ప్లాట్ల విక్రయం, వేలం వివరాలకు సంబంధించి HMDA అధికారులు తదుపరి చర్యలు చేపట్టారు.