BREAKING
బాచుపల్లి ప్లాట్ల ఈ-వేలంలో HMDAకు రూ.55.43 కోట్ల ఆదాయం దానం నాగేందర్ ఎన్నిక చెల్లదంటూ పిటిషన్... ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు మాదాపూర్‌లో గంజాయి కలకలం... స్విగ్గీ డెలివరీబాయ్ అరెస్ట్ మేయర్ రమేష్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్యవైశ్య సంఘం కమిటీ సభ్యులు 'సూపర్ సిక్స్' అమలు అసాధ్యం... మండల యాక్టివ్ సర్పంచ్ గా చుక్క హిమబిందు శ్రీశైలం జుక్కల్‌లో భూ రీసర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ నగేష్ బీఆర్ఎన్ను విమర్శించడం తప్ప అభివృధ్ధి శూన్యం మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అల్లాదుర్గం మండల స్థాయి క్విజ్ పోటీలు * * విజయకేతరం ఎగరేసిన ముస్లాపూర్ విద్యార్థులు ఒకప్పుడు గ్రాండ్ థెఫ్ట్ ఆటోపై నిషేధం.. ఇప్పుడు ఆ సంస్థలో సౌదీ అరేబియా భారీ వాటా పెద్దాపూర్‌లో ఎస్ఎస్‌వీ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభం శంషొద్దీన్ పూర్ గ్రామంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం రీ సర్వే అభ్యంతరాల దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ హరిహరుల అనుగ్రహం కోసం దీపారాధన.. పురాణాల్లో విశిష్ట స్థానం..కార్తీక ద్వాదశి విశిష్టత..

ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ సీటు సాధించిన డా. సాయి సువర్దన్‌కు ఘనంగా సన్మానం. :

Select Suryaa Now
ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ సీటు సాధించిన డా. సాయి సువర్దన్‌కు ఘనంగా సన్మానం. :

 

సూర్య ముధోల్ మండలం :
ముధోల్ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న డా. సాయి సువర్దన్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో జనరల్ మెడిసిన్ విభాగంలో పీజీ సీటు సాధించారు. ఈ సందర్భంగా బుధవారం ఆసుపత్రి సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. అనిల్ కుమార్ మాట్లాడుతూ, డా. సువర్దన్ సాధించిన విజయం అభినందనీయమని పేర్కొని శుభాకాంక్షలు తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది సహకారం, గ్రామ పెద్దలు, ప్రజల ఆశీర్వాదంతోనే ఈ విజయం సాధ్యమైందని డా. సువర్దన్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డా. మల్లికార్జున్, నర్సింగ్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.