BREAKING
చైన్ స్నాచింగ్‌ల నియంత్రణకు పోలీసుల విస్తృత వాహన తనిఖీలు రష్యా ఇంధన నిషేధంపై పుతిన్ తీవ్ర విమర్శలు.. ఆంక్షల వల్ల యూరప్ జీవన ప్రమాణాలు తగ్గాయని వ్యాఖ్య! గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయికి ఎదిగిన హర్షవర్ధన్ గౌడ్ తె ర్లాం ఎం.పి.పి.గా వాకాడ నిర్మల ఏక గ్రీవం బాడంగి ఎంపీపీగా బంటు అర్జునరావు ఏకగ్రీవం ఆసియా-పసిఫిక్ సదస్సులో కనిపించిన ‘అణు సూట్‌కేస్’.. అసలేమిటీ అత్యంత రహస్య రక్షణ పరికరం? ఆసియా-పసిఫిక్ సదస్సులో కనిపించిన ‘అణు సూట్‌కేస్’.. అసలేమిటీ అత్యంత రహస్య రక్షణ పరికరం? ఎల్. కోట ఎంపీపీగా కోళ్ల ఉషశ్రీ, వైస్ ఎంపీపీగా కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్ ప్రమాణ స్వీకారం తుదివిడత సమరానికి సిద్ధం హృదయాల భౌగోళిక బంధం: లెవాంట్ ప్రాంత పునర్నిర్మాణంలో చేతులు కలిపిన తుర్కియే, లెబనాన్! ఎంపీపీగా దేవరింటి లీలావతి ఏకగ్రీవం.. తంబళ్లపల్లె, మేజర్ న్యూస్, నవంబర్ 19: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల అధికారి శ్రీధర్ చేపట్టిన ఎంపీపీ ఎన్నికలో కన్నె మడుగు ఎంపిటిసి దేవరింటి లీలావతి ఏకగ్రీవంగా ఎన్నికయింది. తొలుత ఎంపిటిసిలుగా లీలావతి(కన్నె మడుగు) రెడ్డి మల్ రెడ్డి(పరసతోపు) ప్రమీలమ్మ ( గోపిదీ పొన్నూరు మండలం మామిళ్ళపల్లి గ్రామ వైఎస్ఆర్సిపి సర్పంచ్ అభ్యర్థిగా బొమ్మన బోయిన. భాగ్యలక్ష్మి నామినేషన్ దాఖలు అర్హులకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ : కుందుర్పి సర్పంచ్ కు కూటమి అభ్యర్థిగా  గంగాధర్*  గ్రంథాలయంలో వ్యాసరచన పోటీలు

క్యాతనపల్లి 18వ వార్డులో ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలు

Select Suryaa Now
క్యాతనపల్లి 18వ వార్డులో ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలు

 

సూర్య, రామకృష్ణాపూర్  : క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో కౌన్సిలర్ పల్లె శ్రీదేవి రాజు ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 109వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వడ్నాల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని, ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి, కేక్ కట్ చేసి జయంతి వేడుకలు నిర్వహించారు.అనంతరం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన పెన్షన్ పత్రాలను లబ్ధిదారులకు పల్లె రాజు,  ఆధ్వర్యంలో అందజేశారు. పెన్షన్ పత్రాలు అందుకున్న లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కట్ల రమేష్,నాయకులు ఎర్రల శంకర్, ఇబ్రహీం, నాగరాజు, డాక్టర్ రాజా, గొల్ల మల్లేష్, రామ్ సాయి,మల్లెద్దుల రాజేష్, ఆడపు చంద్రమోహన్, రాజేశ్వరి, సునంద, జూల మధునయ్య, తాండ్ర అంజయ్య తదితరులు పాల్గొన్నారు.