తంగళ్ళపల్లి గ్రామ సర్పంచ్ బోయిని సంపత్ కు ధన్యవాదాలు తెలిపిన పిల్లి సత్యనారాయణ గౌడ్
కోహెడ : తంగళ్ళపల్లి గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు ఇప్పించి మాకు అండగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర రవాణా మరియు బి సి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తంగళ్ళపల్లి గ్రామ సర్పంచ్ బోయిన సంపత్ కు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపిన. పిల్లి సత్యనారాయణ గౌడ్ పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయం ఈరోజు రేవంత్ రెడ్డి బహిరంగ సభ శుభ సందర్భంగా మా గ్రామ సర్పంచ్ చేతుల మీదుగా మంజూరు పత్రాన్ని అందజేసిన గ్రామ సర్పంచ్ బోయిని సంపత్ పాము శ్రీకాంత్ స్థానిక నాయకులు మా తరుపున వారికి మనస్ఫూర్తిగా మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదములు.