BREAKING
శాంతారాం జై పవర్ కుటుంబ సభ్యులను కలిసిన వైసిపి నేతలు లక్ష్మంపల్లి ఎంపీటీసీగా ప్రమాణస్వీకారం చేసిన మాల మర్రి స్వామి మండల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా 125 పుస్తకాలు అందించిన యద్దనపూడి ఎంఈఓ గోపి : అభినందించిన జిల్లా కలెక్టర్. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తక్షణ స్పందన.. ఉత్తరాంధ్ర జిల్లాలకు తుఫాను ముప్పు పొంచి ఉంది..... వైసీపీ ఎంపీటీసీలకు ఘన సన్మానం కొదురుపాక లో వృద్ధురాలి నోట్లో గుడ్డలు కుక్కి బంగారం చోరీ దేశం అభ్యర్థికి బి ఫారం మదనపల్లె మండల ఎంపిపిగా గురునాథ్ యాదవ్ బాధ్యతలు : రాటకొండ శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో ఘనసన్మానం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి సొంత పార్టీ నాయకులే పార్టీకి తూట్లు పొడిచారు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలి.. పాచిపెంట మండల ఎంపీపీగా గూడెపు యుగంధర్ మా కోడికి ఎంపీటీసీగా ప్రమాణ స్వీకారం చేసిన గాజుల మనోహర్

చలో సిద్ధిపేట కార్యక్రమానికి పోరెడ్డిపల్లి కాంగ్రెస్ శ్రేణుల భారీ తరలిన కార్యకర్తలు

Select Suryaa Now
చలో సిద్ధిపేట కార్యక్రమానికి పోరెడ్డిపల్లి కాంగ్రెస్ శ్రేణుల భారీ తరలిన కార్యకర్తలు

కోహెడ ; కోహెడ మండలంలోని పోరెడ్డిపల్లి గ్రామం నుఁడి చలో సిద్ధిపేట కార్యక్రమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా సిద్ధిపేటకు బయలుదేరడం జరిగింది.కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో తరలివెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే సంకల్పంతో ముందుకు సాగారు.ఇట్టి కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మంద చిన్న లచ్చయ్య, మంద ధర్మయ్య, మంద దయాకర్, మంద శ్రీనాథ్ మహర్షి, మంద రఘుపతి, పంజాల చిన్న యాదయ్య,అసర్ల మాలయ్య, పాతూరి రవీందర్ రెడ్డి, పాతూరి రాజిరెడ్డి, చింతల విరారెడ్డి, చింతల సుధాకర్ రెడ్డి,మంకాల పురుషోత్తం, అనంతరం రాములు, గంగులఎనగందుల రాజయ్య, రాజయ్య, దోమల కానుకయ్య, అనంతరం రాజు, శివరాత్రి మలయ్య, అసార్ల అజాయ్, చెప్యాల సరయ్య, మంద యాదగిరి, మంద రమేష్, మంద బాబు, దాబ్బేడా కొమురయ్య, దాబ్బేడా రాజయ్య, చుంచు రంజిత్, మంద శంకర్, మంద వెంకటేష్, బోయిని రాజయ్య, మంద బిక్షపతి, మంద మలయ్య, మంద బాబు, మంద బాలరాజు, ఎలక కానుకయ్య, చేర్యాల దేవయ్య తదితరులు పాలుగోనారు.