BREAKING
ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ సీటు సాధించిన డా. సాయి సువర్దన్‌కు ఘనంగా సన్మానం. : ఎస్ ఐ ఆర్ గడువు పొడిగింపు , డిసెంబర్ 22న తుది జాబితా ములకలేడు ఎంపీటీసీగా ప్రమాణస్వీకారం చేసిన రామలక్ష్మి వైసిపి అభ్యర్థులను గెలిపించండి ఎంపిపి సునీత దంపతులకు జీడీపప్పు మాలతో సత్కారం విజ్ఞాన భాండాగారంగా కలెక్టరేట్ గ్రంథాలయం శాంతారాం జై పవర్ కుటుంబ సభ్యులను కలిసిన వైసిపి నేతలు లక్ష్మంపల్లి ఎంపీటీసీగా ప్రమాణస్వీకారం చేసిన మాల మర్రి స్వామి మండల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా 125 పుస్తకాలు అందించిన యద్దనపూడి ఎంఈఓ గోపి : అభినందించిన జిల్లా కలెక్టర్. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తక్షణ స్పందన.. ఉత్తరాంధ్ర జిల్లాలకు తుఫాను ముప్పు పొంచి ఉంది..... వైసీపీ ఎంపీటీసీలకు ఘన సన్మానం కొదురుపాక లో వృద్ధురాలి నోట్లో గుడ్డలు కుక్కి బంగారం చోరీ దేశం అభ్యర్థికి బి ఫారం

దేశం అభ్యర్థికి బి ఫారం

Select Suryaa Now
దేశం అభ్యర్థికి బి ఫారం


 

 
 శ్రీకాళహస్తి పురపాలక సంఘం  దేశం అభ్యర్థి పేట బాలాజీ రెడ్డికి బీఫారం.
 
   శ్రీకాళహస్తి పురపాలక సంఘం మున్సిపాలిటీ చైర్మన్ పదవికి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా పేట బాలాజీ గురువారం అధికారికంగా బీ-ఫారం  అందుకున్నారు. 
శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మ చేతుల మీదుగా ఆయన ఈ బీ-ఫారం స్వీకరించారు.
కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో పేట బాలాజీకి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. 
ప్రజల ఆశీస్సులతో, కూటమి నాయకులందరి సమన్వయంతో శ్రీకాళహస్తి పట్టణ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని ఈ సందర్భంగా పేట బాలాజీ గారు పేర్కొన్నారు. వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి