andhrapradesh
ములకలేడు ఎంపీటీసీగా ప్రమాణస్వీకారం చేసిన రామలక్ష్మి
సెట్టూరు మండలం ములకలలేడ గ్రామపంచాయతీ ఎంపీటీసీ గా ప్రమాణ స్వీకారం చేసిన రామలక్ష్మి.
శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నాయకులు, కార్యకర్తలు.
ఖాసిం, నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్ సెట్టూరు.