BREAKING
జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మెదక్ టూరిజం అభివృద్ధిపై ‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ జడ్పీ చైర్మన్, జడ్పీ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి. డిసెంబర్ 12న ఢిల్లీలో ‘చలో ఢిల్లీ – కర్మచారి ఆక్రోశ్ ర్యాలీ’ సెట్టూరు ఎంపీటీసీగా ప్రమాణస్వీకారం చేసిన పాలబండ్ల భారతి వరి గడ్డివామి దగ్ధం..! -రూ.40 వేలు నష్టం..!! మక్కువ ఎంపీపీగా మావుడి రామలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నిక జలదంకిలో జిల్లా టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక తనిఖీలు ఐకమత్యానికి ప్రోత్సాహం.. గ్రామాభివృద్ధికి కొత్త బాట తంగళ్ళపల్లి గ్రామ సర్పంచ్ బోయిని సంపత్ కు ధన్యవాదాలు తెలిపిన పిల్లి సత్యనారాయణ గౌడ్ బలిజిపేటలో ఎమ్మెల్యే విజయచంద్రకు ఘన స్వాగతం.. టీడీపీ శ్రేణుల భారీ బైక్ ర్యాలీ చెర్లోపల్లి ఎంపీటీసీగా ప్రమాణస్వీకారం చేసిన గొల్ల వీరేష్ మున్సిపల్ ఇండిపెండెంట్ చైర్మన్ అభ్యర్థిగా గర్రె సురేష్ బాబు. అక్వాన్ తుఫాన్ నేపథ్యంలో ఐటీడీఏలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు విద్యార్థులకు పలు పోటీలు, బహుమతులు

నూతన పెన్ష పత్రాలుపంపిణీ

Select Suryaa Now
నూతన పెన్ష పత్రాలుపంపిణీ

మర్కుక్ ; మండలంలో ని భావనందాపూర్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు నూతన సామాజిక భద్రతా పెన్షన్లను సర్పంచ్ సత్తెమ్మ రమేష్ గురువారం పంపిణీ చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పెన్షన్ మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పేద మరియు బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. నూతన పెన్షన్లు మంజూరు కావడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.