andhrapradesh
చెర్లోపల్లి ఎంపీటీసీగా ప్రమాణస్వీకారం చేసిన గొల్ల వీరేష్
సెట్టూరు మండలం చెర్లోపల్ల గ్రామపంచాయతీ ఎంపీటీసీ గా ప్రమాణ స్వీకారం చేసిన గొల్ల వీరేష్ శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నాయకులు, కార్యకర్తలు.
ఖాసిం, నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్ సెట్టూరు.