BREAKING
శాంతారాం జై పవర్ కుటుంబ సభ్యులను కలిసిన వైసిపి నేతలు లక్ష్మంపల్లి ఎంపీటీసీగా ప్రమాణస్వీకారం చేసిన మాల మర్రి స్వామి మండల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా 125 పుస్తకాలు అందించిన యద్దనపూడి ఎంఈఓ గోపి : అభినందించిన జిల్లా కలెక్టర్. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తక్షణ స్పందన.. ఉత్తరాంధ్ర జిల్లాలకు తుఫాను ముప్పు పొంచి ఉంది..... వైసీపీ ఎంపీటీసీలకు ఘన సన్మానం కొదురుపాక లో వృద్ధురాలి నోట్లో గుడ్డలు కుక్కి బంగారం చోరీ దేశం అభ్యర్థికి బి ఫారం మదనపల్లె మండల ఎంపిపిగా గురునాథ్ యాదవ్ బాధ్యతలు : రాటకొండ శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో ఘనసన్మానం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి సొంత పార్టీ నాయకులే పార్టీకి తూట్లు పొడిచారు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలి.. పాచిపెంట మండల ఎంపీపీగా గూడెపు యుగంధర్ మా కోడికి ఎంపీటీసీగా ప్రమాణ స్వీకారం చేసిన గాజుల మనోహర్

డిసెంబర్ 12న ఢిల్లీలో ‘చలో ఢిల్లీ – కర్మచారి ఆక్రోశ్ ర్యాలీ’

Select Suryaa Now
డిసెంబర్ 12న ఢిల్లీలో ‘చలో ఢిల్లీ – కర్మచారి ఆక్రోశ్ ర్యాలీ’

పాలకొండ, సూర్య: ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 2026 డిసెంబర్ 12వ తేదీన న్యూఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్న ‘చలో ఢిల్లీ – కర్మచారి ఆక్రోశ్ ర్యాలీ’లో  ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఏపీఎన్జీజీఓస్ అసోసియేషన్ పాలకొండ తాలూకా అధ్యక్షుడు, పైల ఈశ్వరరావు . పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఈశ్వరరావు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జాతీయ స్థాయిలో ఉద్యమానికి పిలుపునిచ్చిందని తెలిపారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, పెన్షనర్ల సంక్షేమం, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతమే ఈ ర్యాలీ ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు.