BREAKING
పెదపులివర్రు సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ దాఖలు కావలి.. 13వ వార్డులో పాలడుగు పద్మశ్రీ విస్తృత ప్రచారం. ఎరువుల పంపిణీలో పారదర్శకతే లక్ష్యం.. నూతన పెన్ష పత్రాలుపంపిణీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులంలో ఉత్సాహంగా ఆటల పోటీలు ధర్నాల పేరుతో టిడిపి నేతలు డ్రామాలు చేస్తున్నారు... ఎన్నికల్లో జరిగిన అరాచకాలను పక్కదారి పట్టించేందుకు నిరసనలు.. బీటెక్ రవి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శలు చింతర్లపల్లి ఎంపీటీసీ గా ప్రమాణస్వీకారం చేసిన చెన్నకేశవులు దళారులను నమ్మి మోసపోవద్దు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలలో ధాన్యం అమ్ము కొండి ఏఎస్ పేటలో ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన ఎంపీపీ, వైస్ ఎంపీపీల ప్రమాణ స్వీకారం దేవుపల్లి లో బ్రహ్మోత్సవాలు.. - వాల్ పోస్టర్ ఆవిష్కరణ .... పొగాకు సాగుకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటల సాగును ప్రోత్సహించేందుకు చర్యలు పులివెందులలో వైసిపి రాజకీయ డ్రామాలకు కాలం చెల్లింది.. పులివెందుల టిడిపి ఇంచార్జ్ బీటెక్ రవి ఎంపీపీ,వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులను సన్మానించి అభినందనలు తెలిపిన నేతలు

దేవుపల్లి లో బ్రహ్మోత్సవాలు.. - వాల్ పోస్టర్ ఆవిష్కరణ ....

Select Suryaa Now
దేవుపల్లి లో  బ్రహ్మోత్సవాలు..  - వాల్ పోస్టర్ ఆవిష్కరణ ....

 

సూర్య - పెద్దపల్లి రూరల్ : మండలంలోని దేవునిపల్లి శ్రీ లక్ష్మి నృసింహస్వామి ఆలయం లో బ్రహ్మోత్సవాలు నవంబర్ 21 నుండి 30 వరకు నిర్వహిస్తున్నట్లు ఈఓ శంకర్, సర్పంచ్ బొక్కల రేఖ సంతోష్ లు తెలిపారు . గురువారం  ఆలయ ప్రాంగణంలో బ్రహ్మోత్సవాల  వాల్ పోస్టర్ ను అర్చకులు శ్రీకాంతాచార్యుల తో కలిసి వారు ఆవిష్కరించారు. 24 న స్వామి వారి కళ్యాణం, 29 న రథోత్సవం( జాతర) జరగనున్నట్లు ఈవో తెలిపారు. జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో   రాజు కృష్ణ, అశోక్, పలువురు  పాల్గొన్నారు.