BREAKING
ఎంపీటీసీ సభ్యులను సన్మానించిన ఎంపీడీవో ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నిక అమెజాన్ అడవుల పరిరక్షణకు 100 మిలియన్ డాలర్లకు పైగా గ్రాంట్లు కావలి.. 12వ వార్డులో మునగా మురళి విస్తృత ప్రచారం. బ్రూక్‌డేల్ సీనియర్ లివింగ్‌లో 5 శాతం దాటిన కరోనేడ్ వాటా నూతన మునిసిపల్ చైర్మన్‌గా శ్రీరామ్ చినబాబు బాధ్యతలు : శుభాకాంక్షలు తెలిపిన పచ్చిపాల తులసి రామకృష్ణ దంపతులు కాప్31 వేదికగా వాతావరణ నిధుల చర్చలు..ఎల్ నినో ప్రభావంతో పెరిగిన తీవ్రత ఆత్మకూరు మండల అధ్యక్షురాలుగా దావా సుమన్య ఏకగ్రీవంగా ఎన్నిక పలు ప్రాంతాల్లో పర్యటించిన కమిషనర్ మంత్రి కోమటిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు టిడిపి మున్సిపల్ కార్పొరేషన్ అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన ఎమ్మెల్యే కావ్య. . చరిత్ర సృష్టించిన ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ ఐపీఓ..నాస్‌డాక్‌లో రికార్డు స్థాయిలో షేర్ల విక్రయం నామినేషన్ ప్రక్రియకు ఆటంకం కలిగించే వారిపై కేసులు నమోదు చేసి, శిక్షలు పడేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఉత్సాహంగా జిల్లా స్థాయి పారా క్రీడల ఎంపిక పోటీలు రెండవ 224 నామినేషన్ల దాఖలు

ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి రూ. 15 కోట్ల నిధులు మంజూరి....

Select Suryaa Now
ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి రూ. 15 కోట్ల నిధులు మంజూరి....




కనగల్ మేజర్ న్యూస్: నల్లగొండ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక చొరవతో రూ.15 కోట్ల నిధులను ప్రభుత్వం ( టీజీటిడిసి )తెలంగాణ డెవలప్మెంట్ టూరిజం కార్పొరేషన్ ద్వారా గురువారం పరిపాలన పరమైన అనుమతులను ఇచ్చింది. ఇట్టి నిధులతో  గుడి వద్ద భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దనున్నారు. ఇందుకు సంబంధించిన పనులు రోడ్లు భవనాలు, సినిమా ఆటోగ్రఫీ, టూరిజం  మంత్రి కోమటిరెడ్డి చేతుల మీదుగా త్వరలో ప్రారంభమవుతాయని ఆలయ చైర్మన్ చీదెటి వెంకట్ రెడ్డి ఈ ఓ నాగిరెడ్డి తెలిపారు . నిధుల విడుదలకు కృషి చేసిన మంత్రికి భక్తుల తరఫున వారు ధన్యవాదాలు తెలిపారు .