టిడిపి మున్సిపల్ కార్పొరేషన్ అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన ఎమ్మెల్యే కావ్య. .
కావలి, మేజర్ న్యూస్ : కావలి మున్సిపల్ ఎన్నికల లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయుచున్న అభ్యర్థులకు గురువారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి టిడిపి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ ఆధ్వర్యంలో బీఫారాలు అందజేశారు అనంతరం మాట్లాడుతూ కావాలి పట్టణ ప్రజలు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.