BREAKING
యశోదలో తుంటి ఎముక విరుపులకు అత్యాధునిక చికిత్స -తుంటి ఎముక చికిత్సలో యశోద నయా టెక్నాలజీ -సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ బ్రిజేష్ కిడియూర్ ఎల్‌నినో ఎఫెక్ట్: వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయండి నెల్లూరు రూరల్ మండల అధ్యక్షురాలిగా యాకసిరి లలిత ఈ నెల 22న అంబేద్కర్ యువజన సంఘం స్వర్ణోత్సవ మహాసభ… వెయ్యి మంది ప్రతినిధులతో నిర్వహణకు ఏర్పాట్లు - స్వర్ణోత్సవాల కమిటీ చైర్మన్ మామిడిపల్లి బాపయ్య ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం వివరాలు ఏఎస్ పేట మండల అధ్యక్షురాలుగా అబ్బూరి శ్రీవాణి చంద్రగిరి ఎంపీపీగా సరితా రమణమూర్తి, వైస్ ఎంపీపీగా కె సునీల్ ఎన్నిక: 14 మంది టీడీపీ ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం.. ఇద్దరు వైసీపీ సభ్యుల గైర్హాజరు! 63 రోజుల్లో అమ్మవారి హుండీ ఆదాయం రూ.29.29 లక్షలు ఎమ్మెల్యే సహకారంతో మండల ప్రజా సమస్యల పరిష్కరిస్తా ఎంపీపీ మంజుల రాఘవేంద్ర చంద్రగిరి ఎంపీపీగా సరితా రమణమూర్తి, వైస్ ఎంపీపీగా కె సునీల్ ఎన్నిక: 14 మంది టీడీపీ ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం.. ఇద్దరు వైసీపీ సభ్యుల గైర్హాజరు! చంద్రగిరి ఎంపీపీగా సరితా రమణమూర్తి, వైస్ ఎంపీపీగా కె సునీల్ ఎన్నిక: 14 మంది టీడీపీ ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం.. ఇద్దరు వైసీపీ సభ్యుల గైర్హాజరు! బచ్చే హల్లి గ్రామపంచాయతీ ఎంపీటీసీ గా గొల్ల జ్యోతి ప్రమాణ స్వీకారం కొత్త ఫార్మ్ బిల్లును తక్షణమే ఆమోదించాలి..కాంగ్రెస్‌కు డొనాల్డ్ ట్రంప్ పిలుపు రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి.రాజబాబు నేడు శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో లక్ష బిల్వార్చన మహోత్సవం

ఎంపీటీసీ సభ్యులను సన్మానించిన ఎంపీడీవో

Select Suryaa Now
ఎంపీటీసీ సభ్యులను సన్మానించిన ఎంపీడీవో


ఆత్మకూరు, మేజర్ న్యూస్ :    ఆత్మకూరు మండలంలో 9 ప్రాదేశికాల నుండి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎంపీటీసీ సభ్యులుగా విజయం సాధించి గురువారం ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీటీసీ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఎంపీపీ వైస్ ఎంపీపీ ఎన్నికలు నిర్వహించిన అనంతరం పి . వో వై కోటేశ్వరరావు సమక్షంలో మండల పరిషత్ తరపున ఎంపీడీవో పి. రఫీ ఖాన్ ఆధ్వర్యంలో ఎంపీటీసీ సభ్యులను సన్మానించారు. ఎంపీడీవో రఫీ ఖాన్, తాసిల్దార్ పి. పద్మజా కుమారి లు ఎంపీపీ దావా సుమన్య,  వైస్ ఎంపీపీ కొల్లి నరసయ్య నాయుడు, అప్పారావు పాలెం ఎంపీటీసీ మెంబర్ బొమ్మ తొట్టి ఇందిరమ్మ,బట్టేపాడు ఎంపీటీసీ నెంబర్ వీరదిమ్మె గీతమ్మ,చెర్లో ఎడవల్లి ఎంపిటిసి మెంబర్ కేత వేణుగోపాల్ రెడ్డి,నువ్వురుపాడు ఎంపిటిసి మెంబర్ షేక్ ఖాజావలి, వాసిలి ఎంపిటిసి మెంబర్ మామిడి చందన, మురుగుళ్ల ఎంపీటీసీ నెంబర్ పువ్వాడ వెంకటేశ్వర్లు, మహిమలూరు ఎంపీటీసీ మెంబర్ శ్యామనబోయిన సుజాతలను శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు..