ఎమ్మెల్యే సహకారంతో మండల ప్రజా సమస్యల పరిష్కరిస్తా ఎంపీపీ మంజుల రాఘవేంద్ర
*ఎమ్మెల్యే సహకారంతో మండలప్రజాసమస్యలు పరిష్కరిస్తా*
*ఎంపీపీ మంజులరాఘవేంద్రబాబు.*
*కుందుర్పి* కళ్యాణదుర్గం శాసనసభ్యులు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అమిలినేని సురేందర్ బాబు సహకారంతో మండలంలోని ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని మండలపరిషత్ అధ్యక్షురాలు మంజుల రాఘవేంద్రబాబు తెలిపారు.తనకుఎంపీపీ అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే సురేంద్రబాబు, స్థానిక తెలుగుదేశంపార్టీ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
*టి.రాజు నేటిదినపత్రిక సూర్య రిపోర్టర్ కుందుర్పి*