BREAKING
ఏఎస్ పేటలో ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన ఎంపీపీ, వైస్ ఎంపీపీల ప్రమాణ స్వీకారం దేవుపల్లి లో బ్రహ్మోత్సవాలు.. - వాల్ పోస్టర్ ఆవిష్కరణ .... పొగాకు సాగుకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటల సాగును ప్రోత్సహించేందుకు చర్యలు పులివెందులలో వైసిపి రాజకీయ డ్రామాలకు కాలం చెల్లింది.. పులివెందుల టిడిపి ఇంచార్జ్ బీటెక్ రవి ఎంపీపీ,వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులను సన్మానించి అభినందనలు తెలిపిన నేతలు రైతులకు మరింత చేరువ కానున్న సహకార సేవలు... - తుర్కలమద్దికుంటలో నూతన పీఏసీఎస్‌ ఏర్పాటు.. - ఘనంగా సంబరాలు ఘనంగా ఎంపిపి, వైస్ ఎంపిపిల ప్రమాణ స్వీకారోత్సవం యశోదలో తుంటి ఎముక విరుపులకు అత్యాధునిక చికిత్స -తుంటి ఎముక చికిత్సలో యశోద నయా టెక్నాలజీ -సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ బ్రిజేష్ కిడియూర్ ఎల్‌నినో ఎఫెక్ట్: వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయండి నెల్లూరు రూరల్ మండల అధ్యక్షురాలిగా యాకసిరి లలిత ఈ నెల 22న అంబేద్కర్ యువజన సంఘం స్వర్ణోత్సవ మహాసభ… వెయ్యి మంది ప్రతినిధులతో నిర్వహణకు ఏర్పాట్లు - స్వర్ణోత్సవాల కమిటీ చైర్మన్ మామిడిపల్లి బాపయ్య ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం వివరాలు ఏఎస్ పేట మండల అధ్యక్షురాలుగా అబ్బూరి శ్రీవాణి

ఏఎస్ పేట మండల అధ్యక్షురాలుగా అబ్బూరి శ్రీవాణి

Select Suryaa Now
ఏఎస్ పేట మండల అధ్యక్షురాలుగా అబ్బూరి శ్రీవాణి

అనుమసముద్రంపేట, మేజర్ న్యూస్ఏ ఎస్ పేట మండల పరిషత్ అధ్యక్షురాలుగా తెలుగుదేశం ఎంపీటీసీ నెంబర్ అబ్బూరి శ్రీవాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గురువారం ప్రిసైడింగ్ అధికారి వెంకటసుబ్బయ్య ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు ఈ సందర్భంగా మండలంలోని 10 మంది ఎంపీటీసీలు హాజరయ్యారు పదిమందిలో ఒకరు వైసిపి ఎంపీటీసీ మెంబర్ కాగా మిగతా తొమ్మిది మంది తెలుగుదేశం ఎంపీటీసీ సభ్యులు చౌట భీమవరం మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం నుండి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా విజయం సాధించిన అబ్బూరి శ్రీవాణిను ఏకగ్రీవంగా సభ్యులందరూ ఎన్నుకున్నారు ఈ సందర్భంగా శ్రీవాణి చేత అధికారి అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు ఎంపీపీగా ఎన్నికైన అబ్బూరి శ్రీవాణి కి అధికారులు ఎంపీటీసీ సభ్యులు తదితరులు అందరు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆశీస్సులతో ఆమె ఎంపీటీసీ మెంబర్ గా ఎన్నికైనారు