andhrapradesh
బచ్చే హల్లి గ్రామపంచాయతీ ఎంపీటీసీ గా గొల్ల జ్యోతి ప్రమాణ స్వీకారం
సెట్టూరు మండలం బచ్చే హళ్లి గ్రామ పంచాయితీ ఎంపీటీసీ గా ప్రమాణ స్వీకారం చేసిన గొల్లజ్యోతి, శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, కార్యకర్తలు.
ఖాసిం, నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్ సెట్టూరు.