BREAKING
దేవుపల్లి లో బ్రహ్మోత్సవాలు.. - వాల్ పోస్టర్ ఆవిష్కరణ .... పొగాకు సాగుకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటల సాగును ప్రోత్సహించేందుకు చర్యలు పులివెందులలో వైసిపి రాజకీయ డ్రామాలకు కాలం చెల్లింది.. పులివెందుల టిడిపి ఇంచార్జ్ బీటెక్ రవి ఎంపీపీ,వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులను సన్మానించి అభినందనలు తెలిపిన నేతలు రైతులకు మరింత చేరువ కానున్న సహకార సేవలు... - తుర్కలమద్దికుంటలో నూతన పీఏసీఎస్‌ ఏర్పాటు.. - ఘనంగా సంబరాలు ఘనంగా ఎంపిపి, వైస్ ఎంపిపిల ప్రమాణ స్వీకారోత్సవం యశోదలో తుంటి ఎముక విరుపులకు అత్యాధునిక చికిత్స -తుంటి ఎముక చికిత్సలో యశోద నయా టెక్నాలజీ -సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ బ్రిజేష్ కిడియూర్ ఎల్‌నినో ఎఫెక్ట్: వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయండి నెల్లూరు రూరల్ మండల అధ్యక్షురాలిగా యాకసిరి లలిత ఈ నెల 22న అంబేద్కర్ యువజన సంఘం స్వర్ణోత్సవ మహాసభ… వెయ్యి మంది ప్రతినిధులతో నిర్వహణకు ఏర్పాట్లు - స్వర్ణోత్సవాల కమిటీ చైర్మన్ మామిడిపల్లి బాపయ్య ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం వివరాలు ఏఎస్ పేట మండల అధ్యక్షురాలుగా అబ్బూరి శ్రీవాణి చంద్రగిరి ఎంపీపీగా సరితా రమణమూర్తి, వైస్ ఎంపీపీగా కె సునీల్ ఎన్నిక: 14 మంది టీడీపీ ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం.. ఇద్దరు వైసీపీ సభ్యుల గైర్హాజరు! 63 రోజుల్లో అమ్మవారి హుండీ ఆదాయం రూ.29.29 లక్షలు ఎమ్మెల్యే సహకారంతో మండల ప్రజా సమస్యల పరిష్కరిస్తా ఎంపీపీ మంజుల రాఘవేంద్ర

ఎంపీపీ, వైస్ ఎంపీపీల ప్రమాణ స్వీకారం

Select Suryaa Now
ఎంపీపీ, వైస్ ఎంపీపీల ప్రమాణ స్వీకారం

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :   ఆత్మకూరు మండల అధ్యక్షురాలుగా ఉప మండల అధ్యక్షుడిగా ఎన్నికైన దావా సుమన్య, కొల్లి నరసయ్య నాయుడు లచే ప్రిసైడింగ్ అధికారి వై. కోటేశ్వరరావు గురువారం ప్రమాణ స్వీకారం చేయించారు.గురువారం ఎంపీపీ వైస్ ఎంపీపీ ఎన్నికల నిర్వహణ ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలుగా కరటంపాడు ఎంపీటీసీ మెంబర్ దావాసుమన్య,ఉప మండల అధ్యక్షుడుగా పడకండ్ల ఎంపీటీసీ నెంబర్ కొల్లి నరసయ్య నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారి చేత పిఓ కోటేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పి. రఫీ ఖాన్, తాసిల్దార్ పి. పద్మజాకుమారి, ఎంపీటీసీ మెంబర్లు బొమ్మ తోటి ఇందిరమ్మ,వీరదిమ్మే గీతమ్మ, కేతా వేణుగోపాల్ రెడ్డి,షేక్ ఖాజావలి, మామిడి చందన, పువ్వాడ వెంకటేశ్వర్లు, శ్యామనబోయిన సుజాత హాజరయ్యారు.