andhrapradesh
పెరుగు పాలెం ఎంపీటీసీగా జ్యోతి ప్రమాణ స్వీకారం
సెట్టూరు మండలం పెరుగు పాలెం గ్రామ ఎంపీటీసీ గా ప్రమాణ స్వీకారం చేసిన జ్యోతి, శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, కార్యకర్తలు.
ఖాసిం, నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్ సెట్టూరు.