BREAKING
రూ.1.15 కోట్ల విలువైన అక్రమ సిగరెట్లు స్వాధీనం .. విజిలెన్స్ సీఐ చంద్రశేఖర్ రామాయపట్నం పోర్టుకు కస్టమ్స్ హోదా.. మా విజన్ సాకారమవుతోంది: వైఎస్ జగన్ పాలమాకుల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఇనుప ఖనిజం, బొగ్గు, విద్యుత్ జోరు మహిళా డిగ్రీ కళాశాలలో ముగిసిన జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు అలింకో ఆధ్వర్యంలో వృద్ధులు, దివ్యాంగులకు అవసరమైన సహాయ ఉపకరణాలు అందించేందుకు ప్రభుత్వం కృషి - మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట అభివృద్ధికి.. తెలంగాణ ఉద్యమానికి మదన్ మోహన్ సేవలు చిరస్మరణీయం! శతవసంతాల శిఖరం చుక్కా రామయ్యకు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు ఎన్నికల విధుల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్య కేంద్రాలు :జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి బాడంగి గ్రంథాలయంలో ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు ఎంవీఎస్ కళాశాలకు పరిశోధనా కేంద్రం మంజూరు బాల్య వివాహాలు, బాల కార్మికత్వాన్ని అరికట్టాలి ఎంపీపీ జయచంద్ర నాయుడికి ఘన సన్మానం అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసింది : రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ బాల్య వివాహాలు, బాల కార్మికత్వాన్ని అరికట్టాలి

*చిలుకూరు వేణుగోపాల స్వామి, మల్లేశ్వర స్వామి భూములు దేవాదాయ శాఖ పరిధిలోకి* మధిర, సూర్య మేజర్ న్యూస్ :

Select Suryaa Now
*చిలుకూరు వేణుగోపాల స్వామి, మల్లేశ్వర స్వామి భూములు దేవాదాయ శాఖ పరిధిలోకి*    మధిర, సూర్య మేజర్ న్యూస్ :

ఖమ్మం జిల్లా మధిర మండలం  చిలుకూరు గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీమల్లేశ్వర స్వామి మరియు వేణుగోపాల స్వామి దేవాలయాలకు చెందిన సర్వేనెంబర్-14/అ  విస్తీర్ణం- 03-07 గుంటల భూమి బీసీ కార్పొరేషన్ పరిధిలో ఉండేది, కార్పొరేషన్ నుండి ఆయా దేవాలయాలకు ఎటువంటి నగదు చెల్లింపు జరగనందున సదరు భూములను  కమీషనర్ దేవాదాయ శాఖ హైదరాబాద్  ఆదేశానుసారం  సహాయ కమిషనర్ దేవదాయశాఖ ఖమ్మం వారి ఉత్తర్వులు ప్రకారంగా  స్వాధీనం చేసుకోని గురువారం సదర సర్వే నెంబర్లు గల భూములలో దేవాదాయ శాఖ  బోర్డులు  ఏర్పాటు చేసి దేవదాయ శాఖ ఆధీనంలోకి తీసుకోవడం జరిగినది. త్వరలో  అట్టి భూమికి హద్దులు ఏర్పాటు చేసి బహిరంగ వేలం ద్వారా ఆ భూములను కౌలుకి ఇచ్చి దేవాలయ పూజారి, సిబ్బంది జీతభత్యాలు ఇచ్చుటకు దేవదాయ శాఖ నిర్ణయించడమైనది ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చుండూరు రామకోటేశ్వరరావు, జూనియర్ అసిస్టెంట్ నాగరాజు, గ్రామ సర్పంచ్ కుక్కమల్ల సునీల్ కుమార్ శివాలయం కమిటీ చైర్మన్ జడ రాంబాబు, రామాలయం కమిటీ చైర్మన్ మల్లా శ్రీను గ్రామ పెద్దలు మరియు భక్తులు పాల్గొన్నారు.