BREAKING
ఇందిరమ్మ బీమా పథకంతో ప్రతి కుటుంబానికి భరోసా పైలెట్ ప్రాజెక్టుగా ఉమ్మాపూర్ గ్రామం ఎంపిక సర్పంచ్ కు 71, వార్డుకు 366 నామినేషన్లు “3వ వార్డులో ప్రచార జోరు.. రూపేష్ గుప్తాకు నేతల మద్దతు ఘనంగా ప్రారంభమైన 'అంతార్ డెజర్ట్స్' యూరోపియన్ బ్యాంకింగ్ రంగంలో ఆర్సెల్ సంచలన విజయం శివాలయం ఉప ప్రధానార్చకులు జాలయ్య ఆకస్మిక మృతి సిద్దిపేట సభ అనంతరం ప్రమాదంలో మృతి చెందిన కొమ్ము సారవ్వ కుటుంబానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శ.. గుండ్లకొండ సర్పంచ్ గా లక్ష్మి ఏకగ్రీవం పామూరు జడ్పీటీసీగా జాహ్నవి బాధ్యతలు స్వీకారం పండుగ సీజన్ అంచనాలపై నీలినీడలు.. రాస్ స్టోర్స్ షేర్లు కుదేలు సర్పంచ్ బోయిని సంపత్ తండ్రి ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ సర్పంచ్ ఎద్దు నాగేష్ యాదవ్ నూతన వధూవరులను ఆశీర్వదించిన కోహెడ మండల బిఆర్ఎస్ నాయకులు. కెనడా రిటైల్ అమ్మకాలు సెప్టెంబర్‌లో 0.8 శాతం వృద్ధి నీటిని వృదాచేస్తే ఇబ్బందులు తప్పవు

ఎంపీపీ జయచంద్ర నాయుడికి ఘన సన్మానం

Select Suryaa Now
ఎంపీపీ జయచంద్ర నాయుడికి ఘన సన్మానం

చిత్తూరు అర్బన్ , మేజర్ న్యూస్:

చిత్తూరు రూరల్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా పదవి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఎంపీపీ కార్యాలయంలో జయచంద్ర నాయుడిని శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్భంగా మోహన్ రాజ్ మాట్లాడుతూ పార్టీ కోసం నిరంతరం సేవ చేసిన వారిని గుర్తించి మంచి గుర్తింపు ఇవ్వాలని చెప్పారు. పేద, బడుగు, బలహీన వర్గాలను గుర్తించి మంచి పనులు చేయాలని సూచించారు. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, మరెన్నో ఉన్నత పదవులు పొందాలని కోరుకున్నారు. చిత్తూరు రూరల్ మండల ప్రజల, గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించి మంచి పేరు పొందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి ఎన్. మోహన్ రాజ్, శ్రీకాంత్, గిరి నాయుడు, చిత్తూరు మండల ప్రధాన కార్యదర్శి శ్యామ్, జితేంద్ర, కందస్వామి, సురేష్, రాము చౌదరి, రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు

చిత్తూరు అర్బన్ రిపోర్టర్,  లవకుమార్