BREAKING
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి ప్రజల సంక్షేమమే నాధ్యేయం సర్పంచ్ మల్లం కనకవ్వ ఐలయ్య అరుదైన ఊపిరితిత్తుల వ్యాధి ఔషధంపై ఎఫ్‌డీఏ జాప్యం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలి... సేంద్రియ సాగుతో అధిక లాభాలు.. రైతులకు శాస్త్రవేత్తల సూచనలు మోమిన్ కలాన్‌లో చేయూత పింఛన్ ధ్రువపత్రాల పంపిణీ మోమిన్ కలాన్‌లో చేయూత పింఛన్ ధ్రువపత్రాల పంపిణీ అదనపు వెల్లడి నిబంధనల తొలగింపునకు సెబీ ప్రతిపాదన అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలి: సర్పంచ్ రోజా రమేష్ బడుగు బలహీన వర్గాలకే సంక్షేమ ఫలాలు డేటా సెంటర్లకు స్పెయిన్ కఠిన హరిత నిబంధనలు ఇందిరమ్మ బీమా పథకంతో ప్రతి కుటుంబానికి భరోసా పైలెట్ ప్రాజెక్టుగా ఉమ్మాపూర్ గ్రామం ఎంపిక సర్పంచ్ కు 71, వార్డుకు 366 నామినేషన్లు “3వ వార్డులో ప్రచార జోరు.. రూపేష్ గుప్తాకు నేతల మద్దతు

సర్పంచ్ కు 71, వార్డుకు 366 నామినేషన్లు

Select Suryaa Now
సర్పంచ్ కు 71, వార్డుకు 366 నామినేషన్లు

సర్పంచ్ కు 71, వార్డుకు 366 నామినేషన్లు దాఖలు - ఎంపీడీవో వెంకట రమణ
--భట్టిప్రోలు మండలంలో ముగిసిన నామినేషన్ల పర్వం

భట్టిప్రోలు, మేజర్ న్యూస్:

భట్టిప్రోలు మండలంలోని 15 గ్రామ పంచాయతీలకు జరుగుతున్న 2వ విడత ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు శుక్రవారం తో ముగిసిందని మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి ఎస్. వెంకటరమణ తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చివరి రోజు శుక్రవారం నాటికి మండల వ్యాప్తంగా సర్పంచ్ స్థానాలకు 71 నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానాలకు 366 నామినేషన్లు దాఖలయ్యాయని చెప్పారు. మొత్తం 437 నామినేషన్లు వచ్చాయన్నారు.నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని, మండల పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఎండిఓ వెంకటరమణ తెలిపారు.తదుపరి కార్యక్రమం ప్రకారం నవంబర్ 21న నామినేషన్ల పరిశీలన, నవంబర్ 24న ఉపసంహరణ, తుది అభ్యర్థుల జాబితా ప్రకటన ఉంటుందని ఆమె వివరించారు. నవంబర్ 29న  ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగి, అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుందని చెప్పారు.