BREAKING
12వ వార్డులో ఇందిరమ్మ భీమా పథకాన్ని ప్రారంభించిన కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు ఎన్నికల నామినేషన్ల పర్వం పారదర్శకంగా చేయాలి.. ఎంపీడీవో ఉషారాణి. అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఒక్కరోజు ఆమె పాత్రలో.. మహిళల కష్టాలకు సెల్యూట్! ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి - టీఎస్ యూటీఎఫ్ మండల అధ్యక్షుడు రవీందర్. అట్టహాసంగా ముగిసిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు : హాజరైన ప్రముఖులు,కవులు,విద్యార్థులు : ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో కాలి బూడిదైన 11 ఎకరాల చెరుకు తోట ​పునీత్ కుమార్ పుట్టినరోజు వేళ పలు సేవా కార్యక్రమాలు : చీరలు,హెల్మెట్ల పంపిణీ,అన్నవితరణ కార్యక్రమం : యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని పలువురు ప్రశంసలు జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు సంగారెడ్డి విద్యార్థిని ఎంపిక ప్రమాదంలో మృతి చెందిన సారవ్వ కుటుంబానికి అండగా ఉంటాం కోహెడ గ్రామం ఘనంగా కల్టివా క్రాప్ క్లినిక్ ప్రారంభోత్సవం 44వ వార్డులో జనసేన కౌన్సిలర్ అభ్యర్థి తిరుమలశెట్టి శ్రీనివాసరావు ఇంటింటి ప్రచారానికి శ్రీకారం! గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి ప్రజల సంక్షేమమే నాధ్యేయం సర్పంచ్ మల్లం కనకవ్వ ఐలయ్య అరుదైన ఊపిరితిత్తుల వ్యాధి ఔషధంపై ఎఫ్‌డీఏ జాప్యం

బడుగు బలహీన వర్గాలకే సంక్షేమ ఫలాలు

Select Suryaa Now
బడుగు బలహీన వర్గాలకే సంక్షేమ ఫలాలు

కుకునూరుపల్లి,.... మండల పరిధిలోని తిప్పారం లకుడారం గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు పెన్షన్ దారులకు మంజూరు పత్రాలు సర్పంచులు ఆకుల భద్రప్ప చింతల శిల్ప నర్సింలు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఏఎంసి  చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఫ్యాక్స్ వైస్ చైర్మన్ అమరేందర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కందూరి ఐలయ్య మండల ఎంపీడీవో మాహద్ అలీ పాల్గొని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రతి గ్రామానికి మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు పూర్తిచేసుకుని రెండో విడత ఇండ్లకు మంజూరు పత్రాలను ఇవ్వడం జరిగింది. అర్హులైన వారికి కుట్టు మిషన్లు చేత పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది.యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను మంజూరు చేస్తూనా  మహానుభావుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,గత ప్రభుత్వాలు చేయని సాహసం కాంగ్రెస్ ప్రభుత్వము చేస్తుంది. భూమి లేకున్నా కుటుంబ యజమానికి ప్రమాదవశాత్తు ఏమైనా జరుగుతే ఇప్పటివరకు గత ప్రభుత్వాలలో వారి కుటుంబాలను ఆదుకోకపోగా రోడ్డున పడ్డ కుటుంబాలు ఎన్ని ఉన్నాయి కానీ మానా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ జీవిత బీమా సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టి వారి కుటుంబంలో వెలుగులు నింపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. ఈ కార్యక్రమంలో రెండు గ్రామాల పాలకవర్గం సభ్యులు మహిళలు బిఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.