BREAKING
12వ వార్డులో ఇందిరమ్మ భీమా పథకాన్ని ప్రారంభించిన కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు ఎన్నికల నామినేషన్ల పర్వం పారదర్శకంగా చేయాలి.. ఎంపీడీవో ఉషారాణి. అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఒక్కరోజు ఆమె పాత్రలో.. మహిళల కష్టాలకు సెల్యూట్! ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి - టీఎస్ యూటీఎఫ్ మండల అధ్యక్షుడు రవీందర్. అట్టహాసంగా ముగిసిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు : హాజరైన ప్రముఖులు,కవులు,విద్యార్థులు : ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో కాలి బూడిదైన 11 ఎకరాల చెరుకు తోట ​పునీత్ కుమార్ పుట్టినరోజు వేళ పలు సేవా కార్యక్రమాలు : చీరలు,హెల్మెట్ల పంపిణీ,అన్నవితరణ కార్యక్రమం : యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని పలువురు ప్రశంసలు జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు సంగారెడ్డి విద్యార్థిని ఎంపిక ప్రమాదంలో మృతి చెందిన సారవ్వ కుటుంబానికి అండగా ఉంటాం కోహెడ గ్రామం ఘనంగా కల్టివా క్రాప్ క్లినిక్ ప్రారంభోత్సవం 44వ వార్డులో జనసేన కౌన్సిలర్ అభ్యర్థి తిరుమలశెట్టి శ్రీనివాసరావు ఇంటింటి ప్రచారానికి శ్రీకారం! గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి ప్రజల సంక్షేమమే నాధ్యేయం సర్పంచ్ మల్లం కనకవ్వ ఐలయ్య అరుదైన ఊపిరితిత్తుల వ్యాధి ఔషధంపై ఎఫ్‌డీఏ జాప్యం

44వ వార్డులో జనసేన కౌన్సిలర్ అభ్యర్థి తిరుమలశెట్టి శ్రీనివాసరావు ఇంటింటి ప్రచారానికి శ్రీకారం!

Select Suryaa Now
44వ వార్డులో జనసేన కౌన్సిలర్ అభ్యర్థి తిరుమలశెట్టి శ్రీనివాసరావు ఇంటింటి ప్రచారానికి శ్రీకారం!

నరసరావుపేట :  పట్టణంలోని 44వ వార్డులో కూటమి బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి తిరుమలశెట్టి శ్రీనివాసరావు శుక్రవారం ఇంటింటి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఉత్సాహంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజలను ఆప్యాయంగా పలకరించి, వారి సమస్యలను తెలుసు కుంటూ రానున్న ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలవాలని అభ్యర్థించారు. ఈ ఎన్నికల్లో గ్లాస్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి, తిరుమలశెట్టి శ్రీనివాసరావును అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ ప్రచార కార్యక్రమం లో కూటమి ఉమ్మడి నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి తమ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్‌చార్జి సయ్యద్ జిలానీ పాల్గొని ప్రచార కార్యక్రమానికి మద్దతు పలికారు.

మల్లికార్జునరావు పల్నాడు జిల్లా ఇన్చార్జి..