BREAKING
డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి.. ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలి:ఘట్‌కేసర్ సీఐ పి. కిరణ్ కీసర డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా కొమ్ము చిరంజీవి నూతనకల్ లో ఉచిత వైద్య శిబిరం.. గ్రామస్తులకు వైద్య సేవలు రోడ్డుపైకి దూసుకొచ్చిన ఇంటి స్లాబ్‌.. అక్రమ నిర్మాణంపై స్థానికుల ఆగ్రహం.. కాలువను దాటి రోడ్డు వైపు నిర్మాణం.. అధికారులు స్పందించి తొలగించాలని ఫిర్యాదు.. భృంగి సీబీఎస్ఈ ఉపాధ్యాయులతో సమావేశమైన మాజీ మంత్రి డాక్టర్ ఏ. చంద్రశేఖర్ కసింకోట సర్పంచ్, 6వార్డులు ఏకగ్రీవం సర్పంచ్ గా నడిపల్లి గంగా భవాని ..! ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి:ఎంపీడీవో ఉషనప్ప రైతుల కష్టాలకు చెక్.. మైల్వార్‌లో నూతన మోరం రోడ్డు పనులు ప్రారంభం కస్లాబాద్‌లో ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రారంభం అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం కోకట్ గ్రామ సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు రమేష్ కుమార్ పేద కుటుంబాలకు భరోసాగా ఇందిరమ్మ జీవిత బీమా:సర్పంచ్ అంజలి, భరత్ నాయక్ రైతులు భూ రీసర్వేకు సహకరించాలి: ఆర్‌ఐ రవీందర్ చారి గిరిజన యువతకు నైపుణ్య శిక్షణతో ఉపాధి అవకాశాలు ఇప్పాయిపల్లిలో ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రారంభం

కోహెడ గ్రామం ఘనంగా కల్టివా క్రాప్ క్లినిక్ ప్రారంభోత్సవం

Select Suryaa Now
కోహెడ గ్రామం ఘనంగా కల్టివా క్రాప్ క్లినిక్ ప్రారంభోత్సవం

కోహెడ ; కోహెడ గ్రామంలో రైతులకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు, పంటల సంరక్షణకు అవసరమైన సలహాలు అందించాలనే లక్ష్యంతో కల్టీవ్ క్రాప క్లినిక్ స్టోర్‌ను ఘనంగా ప్రారంభించారు
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో  వార్డ్ మెంబెర్  బండ జగన్ కంపని బృందం సత్యం, రాజు, శ్రీధరాచారి, మధుకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక రైతులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ, రైతులకు నాణ్యమైన ఎరువులు, వ్యవసాయ పోషక ఉత్పత్తులు, పంటల సమస్యలకు తగిన సూచనలు, సాంకేతిక సలహాలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు, మెరుగైన నాణ్యత సాధించేలా తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు
రైతులకు అందుబాటులో ఉండే విధంగా సేవలు అందిస్తూ వ్యవసాయ అభివృద్ధికి కల్టీవ్ రిటైలర్స్ క్రాప క్లినిక్ కృషి చేయాలని కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు ఆకాంక్షించారు.రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి లక్ష్యంగా ప్రారంభమైన ఈ క్రాప్ క్లినిక్ కోహెడ గ్రామంతో పాటు పరిసర ప్రాంత రైతులకు మరింత ఉపయోగకరంగా నిలుస్తుందన్నారు.