telangana
కోకట్ గ్రామ సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు రమేష్ కుమార్
తాండూరు, మేజర్ న్యూస్ :తాండూరు సెగ్మెంట్ లోని యాలల మండలం కో కట్ గ్రామ సర్పంచ్ రాజేందర్ రెడ్డి కుటుంబాన్ని శనివారం నాడు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్ కుమార్ పరామర్శించారు రాజేందర్ రెడ్డి మాతృమూర్తి స్వర్గస్థులు కావడంతో ఆయన నివాసానికి వెళ్లి రాజేందర్ రెడ్డి తొ పాటు ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించారు రమేష్ కుమార్ వెంట బీజేపీ పార్టీ నేతలు బద్రేశ్వర్, శివకుమార్, నారాయణ రెడ్డి, బాజరప్ప.తదితరులు ఉన్నారు