BREAKING
సర్పంచ్ అభ్యర్థి కేతిరెడ్డి కూర్మినాయుడు విస్తృత ప్రచారం బాలికల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఉత్కంఠ ...ఏకగ్రీవం… వెంకంపేట, సూడిగాం పంచాయతీలు తోటపల్లి క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం సర్పంచ్ ఎన్నికలకు తొలిరోజు 34 నామినేషన్లు దాఖలు జిల్లా పరిషత్ చైర్మన్ నిమ్మల నీలిమకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర రావుపల్లిలో కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా భజన కార్యక్రమం పెదమరికి సర్పంచ్‌గా చినమరికి గ్రామానికి చెందిన మైసర్ల నాగమణి ఏకగ్రీవ ఎన్నిక పార్వతీపురం మున్సిపాలిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్ల ఎంపిపి గా బాధ్యతలు స్వీకరించిన యోగిత ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న సాంబన్నవలస మాదక ద్రవ్యాలు వాడకం వల్ల యువతకు అనేక రుగ్మతలు కొనితెచ్చుకుంటున్నారు... . ఎంపీపీ నారాయణస్వామి, సర్పంచ్ వాసవికుమారిలకు ఘన సన్మానం విజ్ఞాన పరిషత్ అభివృద్ధికి కసిరెడ్డి ప్యానెల్‌ను గెలిపించాలి - మానకొండూర్ మండలంలోని పలు గ్రామాల్లో ముమ్మర ఎన్నికల ప్రచారం ఒకే కుటుంబo చేతికి మండల,గ్రామ పంచాయతీ పగ్గాలు

మాదక ద్రవ్యాలు వాడకం వల్ల యువతకు అనేక రుగ్మతలు కొనితెచ్చుకుంటున్నారు... .

Select Suryaa Now
మాదక ద్రవ్యాలు వాడకం వల్ల యువతకు అనేక రుగ్మతలు కొనితెచ్చుకుంటున్నారు... .
  • ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ డి పద్మావతి.

సీతానగరం, సూర్య: మాదక ద్రవ్యాలు వాడకం వల్ల  యువతి. యువకులు అనేక రుగ్మతలు కోని తేర్చుకుంటున్నారని ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ డి పద్మావతి అన్నారు. ఈ మేరకు జోగింపేట స్కూల్ ఆఫ్ ఎక్స్లెంట్ లో  ప్రిన్సిపాల్ ధర్మరాజు ఆధ్వర్యంలో  పై అధికారుల ఆదేశాల మేరకు   విద్యార్థులతో మాదకద్రవ్య నిర్మూలన లో భాగంగా  విద్యార్థులతో అవగాహన సదస్సు నిర్వహించారు.  ఈ సందర్భంగా సి ఐ విద్యార్థులతో  మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వల్ల ప్రజలు ముఖ్యంగా దేశానికి వెన్నుముక అయినటువంటి యువత వీటికి అలవాటు పడి అవి లేకపోతే జీవితమే లేదని అన్నట్టుగా తయారవుతారని అంతేకాకుండా యువతకు అనేక ఆశలు కల్పించే మారకద్రవ్య రవాణాకు వేరే ప్రశ్నలనే దీనిపై యువత అప్రమత్తంగా ఉండాలని మాదక ద్రవ్యాలు వాడడం వల్ల వచ్చే అనర్ధాలు  అవగాహన కల్పించారు.  ఈ కార్యక్రమం  విద్యార్థులతో పాటు సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి పి ఉషారాణి.వైస్ ప్రిన్సిపల్ కృష్ణారావు . కళాశాల అధ్యాపకులు .సీతానగరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ సిబ్బంది. ఎస్సై సింహాచలం తదితరులు పాల్గొన్నారు.