BREAKING
సర్పంచ్ అభ్యర్థి కేతిరెడ్డి కూర్మినాయుడు విస్తృత ప్రచారం బాలికల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఉత్కంఠ ...ఏకగ్రీవం… వెంకంపేట, సూడిగాం పంచాయతీలు తోటపల్లి క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం సర్పంచ్ ఎన్నికలకు తొలిరోజు 34 నామినేషన్లు దాఖలు జిల్లా పరిషత్ చైర్మన్ నిమ్మల నీలిమకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర రావుపల్లిలో కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా భజన కార్యక్రమం పెదమరికి సర్పంచ్‌గా చినమరికి గ్రామానికి చెందిన మైసర్ల నాగమణి ఏకగ్రీవ ఎన్నిక పార్వతీపురం మున్సిపాలిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్ల ఎంపిపి గా బాధ్యతలు స్వీకరించిన యోగిత ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న సాంబన్నవలస మాదక ద్రవ్యాలు వాడకం వల్ల యువతకు అనేక రుగ్మతలు కొనితెచ్చుకుంటున్నారు... . ఎంపీపీ నారాయణస్వామి, సర్పంచ్ వాసవికుమారిలకు ఘన సన్మానం విజ్ఞాన పరిషత్ అభివృద్ధికి కసిరెడ్డి ప్యానెల్‌ను గెలిపించాలి - మానకొండూర్ మండలంలోని పలు గ్రామాల్లో ముమ్మర ఎన్నికల ప్రచారం ఒకే కుటుంబo చేతికి మండల,గ్రామ పంచాయతీ పగ్గాలు

పార్వతీపురం మున్సిపాలిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్ల

Select Suryaa Now
పార్వతీపురం మున్సిపాలిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్ల
  • విప్ జారీ బాధ్యతలు మజ్జి వెంకటేశ్వరరావుకు అప్పగింత

పార్వతీపురం, సూర్య: ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్వతీపురం మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించగా, నూతనంగా ఎన్నికైన చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌తో పాటు కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ నెల 23వ తేదీన జరగనుంది.ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ తరఫున మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి మజ్జి వెంకటేశ్వరరావుకు పార్టీ విప్ జారీ చేసే బాధ్యతలను ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, కిడారి శ్రవణ్ కుమార్ అప్పగించారు.ఈ మేరకు తనకు అప్పగించిన బాధ్యతలకు సంబంధించిన నియామక పత్రాలను మజ్జి వెంకటేశ్వరరావు శనివారం జాయింట్ కలెక్టర్ కార్యాలయంలోని పేషీలో అందజేశారు.