BREAKING
పెదమరికి సర్పంచ్‌గా చినమరికి గ్రామానికి చెందిన మైసర్ల నాగమణి ఏకగ్రీవ ఎన్నిక పార్వతీపురం మున్సిపాలిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్ల ఎంపిపి గా బాధ్యతలు స్వీకరించిన యోగిత ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న సాంబన్నవలస మాదక ద్రవ్యాలు వాడకం వల్ల యువతకు అనేక రుగ్మతలు కొనితెచ్చుకుంటున్నారు... . ఎంపీపీ నారాయణస్వామి, సర్పంచ్ వాసవికుమారిలకు ఘన సన్మానం విజ్ఞాన పరిషత్ అభివృద్ధికి కసిరెడ్డి ప్యానెల్‌ను గెలిపించాలి - మానకొండూర్ మండలంలోని పలు గ్రామాల్లో ముమ్మర ఎన్నికల ప్రచారం ఒకే కుటుంబo చేతికి మండల,గ్రామ పంచాయతీ పగ్గాలు బక్కుపేట సర్పంచ్‌గా దీసరి సింహాచలంఏకగ్రీవ ఎన్నిక విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాలను సాధించాలి: సీఐ కిరణ్ ఆరు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ అమలు చేయాలి.. ఆర్డీఎంఏకు రాష్ట్ర సంఘ నాయకుల వినతి.. తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి.. ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలి:ఘట్‌కేసర్ సీఐ పి. కిరణ్ కీసర డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా కొమ్ము చిరంజీవి నూతనకల్ లో ఉచిత వైద్య శిబిరం.. గ్రామస్తులకు వైద్య సేవలు రోడ్డుపైకి దూసుకొచ్చిన ఇంటి స్లాబ్‌.. అక్రమ నిర్మాణంపై స్థానికుల ఆగ్రహం.. కాలువను దాటి రోడ్డు వైపు నిర్మాణం.. అధికారులు స్పందించి తొలగించాలని ఫిర్యాదు..

రైతులు భూ రీసర్వేకు సహకరించాలి: ఆర్‌ఐ రవీందర్ చారి

Select Suryaa Now
రైతులు భూ రీసర్వేకు సహకరించాలి: ఆర్‌ఐ రవీందర్ చారి

కుల్కచర్ల, మేజర్ న్యూస్:కుల్కచర్ల మండల పరిధిలోని పిరంపల్లి గ్రామంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూ రీసర్వే కార్యక్రమాన్ని ఆర్‌ఐ రవీందర్ చారి నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్‌ఐ రవీందర్ చారి మాట్లాడుతూ.. భూ రీసర్వే ద్వారా భూముల హద్దులను స్పష్టంగా గుర్తించడంతో పాటు భూ రికార్డుల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. రైతులు, భూ యజమానులు సర్వేకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ రైతులు తదితరులు ఉన్నారు.