BREAKING
పెదమరికి సర్పంచ్‌గా చినమరికి గ్రామానికి చెందిన మైసర్ల నాగమణి ఏకగ్రీవ ఎన్నిక పార్వతీపురం మున్సిపాలిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్ల ఎంపిపి గా బాధ్యతలు స్వీకరించిన యోగిత ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న సాంబన్నవలస మాదక ద్రవ్యాలు వాడకం వల్ల యువతకు అనేక రుగ్మతలు కొనితెచ్చుకుంటున్నారు... . ఎంపీపీ నారాయణస్వామి, సర్పంచ్ వాసవికుమారిలకు ఘన సన్మానం విజ్ఞాన పరిషత్ అభివృద్ధికి కసిరెడ్డి ప్యానెల్‌ను గెలిపించాలి - మానకొండూర్ మండలంలోని పలు గ్రామాల్లో ముమ్మర ఎన్నికల ప్రచారం ఒకే కుటుంబo చేతికి మండల,గ్రామ పంచాయతీ పగ్గాలు బక్కుపేట సర్పంచ్‌గా దీసరి సింహాచలంఏకగ్రీవ ఎన్నిక విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాలను సాధించాలి: సీఐ కిరణ్ ఆరు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ అమలు చేయాలి.. ఆర్డీఎంఏకు రాష్ట్ర సంఘ నాయకుల వినతి.. తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి.. ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలి:ఘట్‌కేసర్ సీఐ పి. కిరణ్ కీసర డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా కొమ్ము చిరంజీవి నూతనకల్ లో ఉచిత వైద్య శిబిరం.. గ్రామస్తులకు వైద్య సేవలు రోడ్డుపైకి దూసుకొచ్చిన ఇంటి స్లాబ్‌.. అక్రమ నిర్మాణంపై స్థానికుల ఆగ్రహం.. కాలువను దాటి రోడ్డు వైపు నిర్మాణం.. అధికారులు స్పందించి తొలగించాలని ఫిర్యాదు..

గిరిజన యువతకు నైపుణ్య శిక్షణతో ఉపాధి అవకాశాలు

Select Suryaa Now
గిరిజన యువతకు నైపుణ్య శిక్షణతో ఉపాధి అవకాశాలు

కుల్కచర్ల, మేజర్ న్యూస్:గిరిజన యువతీ యువకులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ట్రైకార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారులు హరికృష్ణ, వినోద్, రాథోడ్ రాజేందర్ నాయక్ అన్నారు. మండల పరిధిలో చెరువు ముందలి తండా (ఏ) బండవెల్కిచర్ల, రాంపూర్, టేకుల తండా, నేరెళ్లకుంట తండా, ఎత్తుకాల్వ తండాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ.. గిరిజన యువతీ యువకులకు వివిధ నైపుణ్యాభివృద్ధి కోర్సుల్లో ఉచిత శిక్షణతో పాటు వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారికి ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉచిత శిక్షణ వసతి కోసం 8464006666 నంబర్ ను సంప్రదించాలన్నారు.