BREAKING
పెదమరికి సర్పంచ్‌గా చినమరికి గ్రామానికి చెందిన మైసర్ల నాగమణి ఏకగ్రీవ ఎన్నిక పార్వతీపురం మున్సిపాలిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్ల ఎంపిపి గా బాధ్యతలు స్వీకరించిన యోగిత ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న సాంబన్నవలస మాదక ద్రవ్యాలు వాడకం వల్ల యువతకు అనేక రుగ్మతలు కొనితెచ్చుకుంటున్నారు... . ఎంపీపీ నారాయణస్వామి, సర్పంచ్ వాసవికుమారిలకు ఘన సన్మానం విజ్ఞాన పరిషత్ అభివృద్ధికి కసిరెడ్డి ప్యానెల్‌ను గెలిపించాలి - మానకొండూర్ మండలంలోని పలు గ్రామాల్లో ముమ్మర ఎన్నికల ప్రచారం ఒకే కుటుంబo చేతికి మండల,గ్రామ పంచాయతీ పగ్గాలు బక్కుపేట సర్పంచ్‌గా దీసరి సింహాచలంఏకగ్రీవ ఎన్నిక విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాలను సాధించాలి: సీఐ కిరణ్ ఆరు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ అమలు చేయాలి.. ఆర్డీఎంఏకు రాష్ట్ర సంఘ నాయకుల వినతి.. తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి.. ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలి:ఘట్‌కేసర్ సీఐ పి. కిరణ్ కీసర డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా కొమ్ము చిరంజీవి నూతనకల్ లో ఉచిత వైద్య శిబిరం.. గ్రామస్తులకు వైద్య సేవలు రోడ్డుపైకి దూసుకొచ్చిన ఇంటి స్లాబ్‌.. అక్రమ నిర్మాణంపై స్థానికుల ఆగ్రహం.. కాలువను దాటి రోడ్డు వైపు నిర్మాణం.. అధికారులు స్పందించి తొలగించాలని ఫిర్యాదు..

పేద కుటుంబాలకు భరోసాగా ఇందిరమ్మ జీవిత బీమా:సర్పంచ్ అంజలి, భరత్ నాయక్

Select Suryaa Now
పేద కుటుంబాలకు భరోసాగా ఇందిరమ్మ జీవిత బీమా:సర్పంచ్ అంజలి, భరత్ నాయక్

కుల్కచర్ల, మేజర్ న్యూస్:కుల్కచర్ల మండల పరిధిలోని దీప్లా నాయక్ తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ అంజలి, భరత్ నాయక్ ఆధ్వర్యంలో శనివారం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి హర్షద్, ఉపసర్పంచ్ బుడ్డమ్మ, జీపీఓ అనిత,  తదితరులు పాల్గొన్నారు.