BREAKING
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి ప్రజల సంక్షేమమే నాధ్యేయం సర్పంచ్ మల్లం కనకవ్వ ఐలయ్య అరుదైన ఊపిరితిత్తుల వ్యాధి ఔషధంపై ఎఫ్‌డీఏ జాప్యం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలి... సేంద్రియ సాగుతో అధిక లాభాలు.. రైతులకు శాస్త్రవేత్తల సూచనలు మోమిన్ కలాన్‌లో చేయూత పింఛన్ ధ్రువపత్రాల పంపిణీ మోమిన్ కలాన్‌లో చేయూత పింఛన్ ధ్రువపత్రాల పంపిణీ అదనపు వెల్లడి నిబంధనల తొలగింపునకు సెబీ ప్రతిపాదన అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలి: సర్పంచ్ రోజా రమేష్ బడుగు బలహీన వర్గాలకే సంక్షేమ ఫలాలు డేటా సెంటర్లకు స్పెయిన్ కఠిన హరిత నిబంధనలు ఇందిరమ్మ బీమా పథకంతో ప్రతి కుటుంబానికి భరోసా పైలెట్ ప్రాజెక్టుగా ఉమ్మాపూర్ గ్రామం ఎంపిక సర్పంచ్ కు 71, వార్డుకు 366 నామినేషన్లు “3వ వార్డులో ప్రచార జోరు.. రూపేష్ గుప్తాకు నేతల మద్దతు

ఘనంగా ప్రారంభమైన 'అంతార్ డెజర్ట్స్'

Select Suryaa Now
ఘనంగా ప్రారంభమైన 'అంతార్ డెజర్ట్స్'

ఘనంగా ప్రారంభమైన ‘అంతార్ డెజర్ట్స్’

ఏలూరు, మేజర్ న్యూస్: ఏలూరు స్థానిక పత్తేబాద్ సెంటర్లో శుక్రవారం 'అంతార్ డెజెర్ట్స్ ఘనంగా ప్రారంభమైంది.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఏపి ఎన్జీజీవోస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ హాజరై రిబ్బన్ కట్ చేసి షాపును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంస్థ యజమాని రాకేష్ ఐర్లాండ్లో మాస్టర్స్ చేసారని, తనకున్న ప్యాషన్తో ఈ డెజెర్ట్స్ ను నెలకొల్పారని, అక్కడ ప్రత్యేకంగా నేర్చుకుని ఏలూరు ప్రజలకు రుచి చూపించాలని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అన్ని రకాల ఐటమ్స్ చాలా రుచిగా ఉన్నాయని మేము స్వయంగా టేస్ట్ చేశామని, మీరు కూడా అనగా ఏలూరు ప్రజలు కూడా రుచి చూసి వ్యాపార అభివృద్ధికి తోడ్పాడవలసిందిగా కోరారు.