నూతన వధూవరులను ఆశీర్వదించిన కోహెడ మండల బిఆర్ఎస్ నాయకులు.
కోహెడ ; హనుమకొండ డివిఆర్ ఫంక్షన్ హాల్ లో జరిగిన భీమదేవర పల్లి మాజీ జడ్పీటీసీ వంగ రవి గౌడ్- అరుణ ల పుత్రిక యశస్వినీ శ్రీ రామ్ కేసరి గౌడ్ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన కోహెడ మండల బిఆర్ఎస్ నాయకులు కొక్కుల సురేష్, అధ్యక్షులు పెరుగు నరేందర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు అవుల మహేందర్ మంద సురేష్ గౌడ్, బబ్బురు శ్రీనివాస్ గౌడ్. తదితరులు.