రెండవ 224 నామినేషన్ల దాఖలు
రెండవ 224 నామినేషన్ల దాఖలు
- సర్పంచ్ స్థానాలకు 38
- వార్డు సభ్యులకు 186 నామినేషన్లు
- చీరాల: గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది.రెండవ రోజు చీరాల మండలంలోని 15 గ్రామపంచాయతీల పరిధిలో మొత్తం 224 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు.15 సర్పంచ్ స్థానాలకు గాను 38 మంది అభ్యర్థులు, 192 వార్డు సభ్యుల స్థానాలకు గాను 186 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించినట్లు వెల్లడించారు. దీంతో రెండవ రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది.