BREAKING
జల సంచయ్ జన భాగీదారి పురోగతిపై సమీక్ష ప్రమాణ స్వీకారం చేసిన సెట్టూరు ఎంపీపీ, వైస్ ఎంపీపీల, ఎంపీటీసీలు. నేటి చిన్ని ఆలోచనలే రేపటి ఆవిష్కరణలకు పునాది : అన్నమయ్య జిల్లా డీఈవో సుబ్రహ్మణ్యం : బాలల జాతీయ సైన్స్ కాంగ్రెస్ విజేతలకు అభినందనలు అద్దంకి ఆర్డీఓ కేంద్రంలో 53 నామినేషన్లు.. సర్పంచ్ పదవికి 30, వార్డులకు 23 దాఖలు. ఇమ్రాన్ ఖాన్ విడుదల కోరుతూ శ్రీలంక పార్లమెంట్‌లో తీర్మానంపై చర్చకు సిద్ధం శంకర్ విలాస్ ఆర్ఓబి పనులు త్వరగా పూర్తి చేయాలి : నగర కమిషనర్ కందనెల్లి చెక్‌డ్యామ్ వద్ద పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 8 మంది అరెస్ట్ చీపురుపల్లిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ ఆస్పత్రి వద్ద పుర్రె ఎముకలు లభించడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు చెర్లోపల్లి ఎంపీటీసీ గొల్ల వీరేష్ కు ఘనంగా శుభాకాంక్షలు *కుందుర్పి ఎంపీపీగా మంజులరఘువేంద్రబాబు* విత్తనోత్పత్తితో రైతన్నకు అదనపు ఆదాయం సత్య ప్రభ సేవలు చిరస్మరణీయం విద్య, వైద్యం, తాగునీటి రంగాల్లో విశేష కృషి – ఏడవ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు శరవేగంగా కొనసాగుతున్న బూరుగుపల్లి బస్టాండ్ పనులు కూతురి పేరు ప్రకటించిన ప్రేమలు ఫేమ్ సంగీత్ ప్రతాప్.. సోషల్ మీడియాలో క్యూట్ ఫొటోలు వైరల్!

శరవేగంగా కొనసాగుతున్న బూరుగుపల్లి బస్టాండ్ పనులు

Select Suryaa Now
శరవేగంగా కొనసాగుతున్న బూరుగుపల్లి బస్టాండ్ పనులు

సూర్య బోయినపల్లి.. మండలం లోని బూరుగు పల్లి గ్రామంలో నూతన బస్టాండ్ నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని గ్రామ సర్పంచ్ పెంచాల సౌమ్య మహేష్,ఉప సర్పంచ్ కల్లేపల్లి చంద్రయ్య ఆధ్వర్యం లో కలెక్టర్ ను కోరగా ఒక లక్ష రూపాయల నిధిని విడుదల చేశారు. ఆ నిధులతో శరవేగంగా బస్టాండ్ పనులను పూర్తి చేస్తున్నారు.బస్టాండ్ నిర్మాణం త్వరగా పూర్తి చేయటం పట్ల సర్పంచ్ పెంచాల సౌమ్య మహేష్, ఉప సర్పంచ్ కల్లేపల్లి చంద్రయ్య,వార్డు సభ్యులు పెరుక గౌతమీ మహేష్, అక్కరాజు తిరుపతి, మ్యాన వర్షిత వెంకటేష్, అతికం రాజశేఖర్ గౌడ్, కొలుపుల మల్లేశం, కల్లేపల్లి మమత, బరిగే రాధా రమేష్ లను పలువురు అభినందిస్తున్నారు