BREAKING
మామిడి పూతదశ జాగ్రత్తల పై రైతులకు శిక్షణ చిత్తూరు రూరల్‌లో నూతన పాలన.. అధ్యక్షుడిగా జయచంద్ర నాయుడు, ఉపాధ్యక్షురాలిగా లావణ్య ఐఐటీ ఢిల్లీ అబుదాబి క్యాంపస్ తొలి బ్యాచ్ పట్టభద్రం ఎంపీపీ తుపాకుల చిన్న శేషయ్య, ఉపాధ్యక్షురాలు చింతల సోనియాకు టీడీపీ ఆధ్వర్యంలో ఘన సన్మానం గజమాలలు, పూలమాలలు, శాలువాలతో సత్కారం. జల సంచయ్ జన భాగీదారి పురోగతిపై సమీక్ష ప్రమాణ స్వీకారం చేసిన సెట్టూరు ఎంపీపీ, వైస్ ఎంపీపీల, ఎంపీటీసీలు. నేటి చిన్ని ఆలోచనలే రేపటి ఆవిష్కరణలకు పునాది : అన్నమయ్య జిల్లా డీఈవో సుబ్రహ్మణ్యం : బాలల జాతీయ సైన్స్ కాంగ్రెస్ విజేతలకు అభినందనలు అద్దంకి ఆర్డీఓ కేంద్రంలో 53 నామినేషన్లు.. సర్పంచ్ పదవికి 30, వార్డులకు 23 దాఖలు. ఇమ్రాన్ ఖాన్ విడుదల కోరుతూ శ్రీలంక పార్లమెంట్‌లో తీర్మానంపై చర్చకు సిద్ధం శంకర్ విలాస్ ఆర్ఓబి పనులు త్వరగా పూర్తి చేయాలి : నగర కమిషనర్ కందనెల్లి చెక్‌డ్యామ్ వద్ద పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 8 మంది అరెస్ట్ చీపురుపల్లిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ ఆస్పత్రి వద్ద పుర్రె ఎముకలు లభించడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు చెర్లోపల్లి ఎంపీటీసీ గొల్ల వీరేష్ కు ఘనంగా శుభాకాంక్షలు *కుందుర్పి ఎంపీపీగా మంజులరఘువేంద్రబాబు*

చెర్లోపల్లి ఎంపీటీసీ గొల్ల వీరేష్ కు ఘనంగా శుభాకాంక్షలు

Select Suryaa Now
చెర్లోపల్లి ఎంపీటీసీ గొల్ల వీరేష్ కు ఘనంగా శుభాకాంక్షలు

చెర్లోపల్లి ఎంపీటీసీ గొల్ల వీరేష్‌కు ఘనంగా శుభాకాంక్షలు

చెర్లోపల్లి ఎంపీటీసీగా నూతనంగా ఎన్నికైన గొల్ల వీరేష్‌కు చెర్లోపల్లి యూత్ సభ్యులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా యువకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన గొల్ల వీరేష్ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో చొరవ చూపాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గొల్ల వీరేష్‌కు పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో చెర్లోపల్లి యూత్ సభ్యులు, యువకులు పాల్గొన్నారు.

 ఖాసిం, నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్ సెట్టూరు.