BREAKING
వత్సవాయి మండలంలో రెండో రోజు నామినేషన్ల జోరు.. సర్పంచ్‌కు 62, వార్డులకు 240 నామినేషన్లు! ఆలయ నిర్మాణానికి రూ.25 వేల విరాళం అందించిన ప్రజా సేవకుడు మామిడి పూతదశ జాగ్రత్తల పై రైతులకు శిక్షణ చిత్తూరు రూరల్‌లో నూతన పాలన.. అధ్యక్షుడిగా జయచంద్ర నాయుడు, ఉపాధ్యక్షురాలిగా లావణ్య ఐఐటీ ఢిల్లీ అబుదాబి క్యాంపస్ తొలి బ్యాచ్ పట్టభద్రం ఎంపీపీ తుపాకుల చిన్న శేషయ్య, ఉపాధ్యక్షురాలు చింతల సోనియాకు టీడీపీ ఆధ్వర్యంలో ఘన సన్మానం గజమాలలు, పూలమాలలు, శాలువాలతో సత్కారం. జల సంచయ్ జన భాగీదారి పురోగతిపై సమీక్ష ప్రమాణ స్వీకారం చేసిన సెట్టూరు ఎంపీపీ, వైస్ ఎంపీపీల, ఎంపీటీసీలు. నేటి చిన్ని ఆలోచనలే రేపటి ఆవిష్కరణలకు పునాది : అన్నమయ్య జిల్లా డీఈవో సుబ్రహ్మణ్యం : బాలల జాతీయ సైన్స్ కాంగ్రెస్ విజేతలకు అభినందనలు అద్దంకి ఆర్డీఓ కేంద్రంలో 53 నామినేషన్లు.. సర్పంచ్ పదవికి 30, వార్డులకు 23 దాఖలు. ఇమ్రాన్ ఖాన్ విడుదల కోరుతూ శ్రీలంక పార్లమెంట్‌లో తీర్మానంపై చర్చకు సిద్ధం శంకర్ విలాస్ ఆర్ఓబి పనులు త్వరగా పూర్తి చేయాలి : నగర కమిషనర్ కందనెల్లి చెక్‌డ్యామ్ వద్ద పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 8 మంది అరెస్ట్ చీపురుపల్లిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ ఆస్పత్రి వద్ద పుర్రె ఎముకలు లభించడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు

అద్దంకి ఆర్డీఓ కేంద్రంలో 53 నామినేషన్లు.. సర్పంచ్ పదవికి 30, వార్డులకు 23 దాఖలు.

Select Suryaa Now
అద్దంకి ఆర్డీఓ కేంద్రంలో 53 నామినేషన్లు..  సర్పంచ్ పదవికి 30, వార్డులకు 23 దాఖలు.

సూర్య న్యూస్ అద్దంకి.

అద్దంకి ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక నామినేషన్ల స్వీకరణ కేంద్రంలో గురువారం అద్దంకి, దర్శి నియోజకవర్గాల పరిధిలో మొత్తం 53 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండు నియోజకవర్గాల్లో కలిపి సర్పంచ్ పదవులకు 30 మంది, వార్డు మెంబర్ పదవులకు 23 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పించారు. అద్దంకి నియోజకవర్గం సంతమాగులూరు మండలంలో సర్పంచ్ పదవులకు ముగ్గురు, వార్డు మెంబర్ పదవులకు ఐదుగురు నామినేషన్ పత్రాలు సమర్పించారు. 
దర్శి మండలంలో సర్పంచ్ పదవులకు 16, దొనకొండ మండలంలో 2, కురిచేడు మండలంలో 2 నామినేషన్లు దాఖలు కాగా ముండ్లమూరు మండలంలో సర్పంచ్ పదవికి 7, వార్డు మెంబర్ పదవులకు 18 నామినేషన్లు సమర్పించారు. మొత్తం మీద రెండు నియోజకవర్గాలలో కలిపి సర్పంచ్ పదవులకు 30 వార్డు మెంబర్లకు 23 నామినేషన్ పత్రాలు దాక లేనట్లు ఆర్ ఓలు సుధాకర్, ప్రకాశరావు తెలిపారు.