BREAKING
శాంతారాం జై పవర్ కుటుంబ సభ్యులను కలిసిన వైసిపి నేతలు లక్ష్మంపల్లి ఎంపీటీసీగా ప్రమాణస్వీకారం చేసిన మాల మర్రి స్వామి మండల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా 125 పుస్తకాలు అందించిన యద్దనపూడి ఎంఈఓ గోపి : అభినందించిన జిల్లా కలెక్టర్. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తక్షణ స్పందన.. ఉత్తరాంధ్ర జిల్లాలకు తుఫాను ముప్పు పొంచి ఉంది..... వైసీపీ ఎంపీటీసీలకు ఘన సన్మానం కొదురుపాక లో వృద్ధురాలి నోట్లో గుడ్డలు కుక్కి బంగారం చోరీ దేశం అభ్యర్థికి బి ఫారం మదనపల్లె మండల ఎంపిపిగా గురునాథ్ యాదవ్ బాధ్యతలు : రాటకొండ శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో ఘనసన్మానం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి సొంత పార్టీ నాయకులే పార్టీకి తూట్లు పొడిచారు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలి.. పాచిపెంట మండల ఎంపీపీగా గూడెపు యుగంధర్ మా కోడికి ఎంపీటీసీగా ప్రమాణ స్వీకారం చేసిన గాజుల మనోహర్

వరి గడ్డివామి దగ్ధం..! -రూ.40 వేలు నష్టం..!!

Select Suryaa Now
వరి గడ్డివామి దగ్ధం..! -రూ.40 వేలు నష్టం..!!

తోటపల్లిగూడూరు, మేజర్ న్యూస్  :   ప్రమాదవశాత్తు గడ్డివామి దగ్ధం అయ్యింది. ఈ ఘటనలో బాధిత రైతుకు సుమారుగా 40 వేల రూ పాయలు నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదానికి సంబందించి సేకరిం చిన మేరకు వివరాలిలా వున్నా యి. తోటపల్లిగూడూరు మండ లం వరిగొండ దళితవాడలో కొ ల్లు దయాకర్ అనే రైతుకు చెంది న గడ్డివామి గురువారం దగ్ధం అ య్యింది. ఈ ఘటనలో రైతుకు సుమారు రూ. 40 వేలు నష్టం వాటిల్లింది. పిల్లలు పటాసులు కాల్చుతున్న సందర్బంలో నిప్పు లు ప్రమాదవశాత్తు గడ్డి వామి మీద పడడంతో ఈ ఘటన సం భవించిందని స్థానికులు తెలిపా రు. గడ్డివామికి నిప్పు అంటుకు న్న సమాచారం అందుకున్న అ గ్నిమాపక సిబ్బంది హుటాహు టిన ఘటన స్థలికి చేరుకొని మం టలను ఆర్పివేయడం జరిగింది. దాంతో భారీ నష్టం తప్పింది.