ఇంకొల్లులో ఏడు నామినేషన్లు తిరస్కరణ
ఇంకొల్లు, మేజర్‌న్యూస్ :
ఇంకొల్లు మండలంలోని 13 గ్రామ పంచాయితీల్లో సర్పంచ్ అభ్యర్థులుగా 88 నామినేషన్లు దాఖలు చేయగా వాటిలో 5 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని ఇంకొల్లు మండల అభివృద్ధి అధికారి గట్టా శ్రీనివాసరావు తెలిపారు. . నాగండ్ల 1, నక్కలపాలెం 2, పావులూరు 1, సూదివారిపాలెం 1 సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 142 వార్డులకు గాను 355 మంది నామినేషన్లు దాఖలు చేయగా నక్కలపాలెంలో 2 వార్డు సభ్యుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయ్యాయన్నారు.
సూర్య రిపోర్టర్ : షేక్ జానిబాష, ఇంకొల్లు.