BREAKING
ఓలేరు, వెల్లటూరు గ్రామాల్లో పొలం పిలుస్తోంది ఇటలీ పార్లమెంట్‌లో తీవ్ర దుమారం ‘వారణాసి’ విడుదల వాయిదాపై జోరుగా ప్రచారం.. జక్కన్న సినిమా విషయంలో అసలు నిజమేంటి? ప్రజాప్రతినిధుల ప్రమాణ స్వీకారోత్సవం యెమెన్‌లో సౌదీ అరేబియా సైనిక చర్యలు అమెరికా అధ్యక్షుడితో మెక్సికో అధినేత్రి క్లాడియా షీన్‌బామ్ కీలక భేటీ పంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు స్టేజ్ 2 రిటర్నింగ్ అధికారుల ఒకటవ శిక్షణ కార్యక్రమం ఓలేరు, వెల్లటూరు గ్రామాల్లో పొలం పిలుస్తోంది జి.డి.డీ. దివాకర్‌ను కలిసి మద్దతు కోరిన బొట్లగుంట శ్రీహరి నాయుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కీలక నిర్ణయం.. హైదరాబాద్ ప్రాపర్టీ విక్రయం వెనుక అసలు కారణం ఇదేనా? ప్రమాణ స్వీకారం చేయనున్న ప్రాదేశిక ప్రతినిధులు ఎంఎస్ ధోని ఐపీఎల్ నిష్క్రమణపై సెలబ్రిటీల భావోద్వేగ స్పందన.. ఇకపై ఆట పూర్వలా ఉండదన్న ప్రముఖులు ఇంకొల్లులో ఏడు నామినేషన్లు తిరస్కరణ క్రీడలు ఏకాగ్రతను పెంచుతాయి.

ముండ్లమూరులో సర్పంచ్ లకు 22 నామినేషన్లు

Select Suryaa Now
ముండ్లమూరులో సర్పంచ్ లకు 22 నామినేషన్లు

ముండ్లమూరులో సర్పంచ్ లకు 22 నామినేషన్ లు.

సూర్య న్యూస్ ముండ్లమూరు. ముండ్లమూరు మండలంలో  ఆరు నామినేషన్ కేంద్రాల పరిధి లో సర్పంచులకు 22 నామినేషన్ లో 14 వార్డులకు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. ముండ్లమూరు నామినేషన్ కేంద్రం పరిధిలో ముండ్లమూరు సర్పంచ్ కి ఒకటి, పసుపుగల్లు 1 నాయుడుపాలెం నాలుగు నామినేషన్ దాఖలు అయ్యాయి. శంకరాపురం 1 భీమవరం నామినేషన్ కేంద్రంలో  బొప్పిడివారి పాలెం ఒక నామినేషన్ దాఖలు చేశారు. ఉల్లగల్లు నామినేషన్ కేంద్రంలో ఉల్లగల్లు నాలుగు ఎల్లంపల్లి 1 పులిపాడు 5 నామినేషన్ దాఖలు అయ్యాయి. ఉమామహేశ్వరం నామినేషన్ కేంద్రంలో వేముల బండ గ్రామ సర్పంచ్కి ఒకటి వేముల సర్పంచ్కి మూడు నామినేషన్ లో దాఖలు అయ్యాయి. సర్పంచ్ పదవులకు 22 నామినేషన్ లు వార్డు మెంబర్లకు 14 నామినేషన్ దాఖలు అయ్యాయి. ముండ్లమూరు సర్పంచ్ టిడిపి అభ్యర్థిగా సోమేపల్లి శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేశారు.