BREAKING
జి.డి.డీ. దివాకర్‌ను కలిసి మద్దతు కోరిన బొట్లగుంట శ్రీహరి నాయుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కీలక నిర్ణయం.. హైదరాబాద్ ప్రాపర్టీ విక్రయం వెనుక అసలు కారణం ఇదేనా? ప్రమాణ స్వీకారం చేయనున్న ప్రాదేశిక ప్రతినిధులు ఎంఎస్ ధోని ఐపీఎల్ నిష్క్రమణపై సెలబ్రిటీల భావోద్వేగ స్పందన.. ఇకపై ఆట పూర్వలా ఉండదన్న ప్రముఖులు ఇంకొల్లులో ఏడు నామినేషన్లు తిరస్కరణ క్రీడలు ఏకాగ్రతను పెంచుతాయి. తొలిరోజు నామినేషన్ల జోరు.. సర్పంచ్‌లకు 13, వార్డు సభ్యులకు 36!** **నన్నూరులో టీడీపీ వర్గీయుల మధ్య స్వల్ప ఉద్రిక్తత** ముండ్లమూరులో సర్పంచ్ లకు 22 నామినేషన్లు కావలి భవిష్యత్తు కోసం కూటమికి అవకాశం ఇవ్వండి: ఎమ్మెల్యే కావ్య. రాష్ట్ర స్కేటింగ్‌లో కర్నూలుకు పతకాలు రాప్తాడు కేసు నిందితుడుకి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స – వైద్య చికిత్స అనంతరం డిశ్చార్జ్ రేపు కంబదూరు ఎంపీపీ ఎన్నిక... ఎవరికి దక్కనుందో పీఠం. రోడ్డు ప్రమాదంలో ఇద్దరి వ్యక్తులకు గాయాలు 27వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాండ్ పోటీల్లో ప్రత్యేక అతిథిగా హీరో కృష్ణసాయి.. సీఆర్‌పీఎఫ్ సేవలపై ప్రశంసల జల్లు మున్సిపల్ ఛైర్మనుతో బీజేపీ నేతల ఆత్మీయ సమావేశం : శ్రీరామ్ చినబాబుకు అభినందనలు తెలిపిన చల్లపల్లె,ఎన్.సేతు

మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నూతన కార్యవర్గం ఎంపిక...

Select Suryaa Now
మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నూతన కార్యవర్గం ఎంపిక...

​కావలి, మేజర్ న్యూస్ :   పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు, ఉమ్మడి నెల్లూరు జిల్లా ఇంచార్జ్ జలదంకి నరసింగరావు మాదిగ ఆధ్వర్యంలో కావలి నియోజకవర్గ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (MSF) నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
​నూతన కార్యవర్గం వివరాలు:
​అధ్యక్షులు: మంగళ ప్రవీణ్ మాదిగ
​ఉపాధ్యక్షులు: మంగళ శ్రీనాథ్ మాదిగ
​ప్రధాన కార్యదర్శి: గౌడపేరు మణి తేజ మాదిగ
​కోశాధికారి: మేక రంజిత్ మాదిగ
​అధికార ప్రతినిధి: బోయిన ఆకాష్ మాదిగ
​కార్యవర్గ సభ్యులు: మంగళ బాలాజీ మాదిగ, రావినూతల జస్వంత్ మాదిగ, మేక శ్రావణ్ మాదిగ, పల్లె టైటాస్ మాదిగ, మంగళ శరణ్ మాదిగ.
​ఈ కార్యక్రమంలో మాల త్రిబుల్ ఎం (MMM) రాష్ట్ర అధ్యక్షురాలు జానకి, ఎంఈఎఫ్ (MEF) జాతీయ కోర్ కమిటీ సభ్యులు మంద వెంకటేశ్వర్లు మాదిగ, మాజీ ఎంఎస్పీ (MSP) నాయకులు అక్కిలిగుంట  ఏసు మాదిగ తదితరులు పాల్గొని నూతన కమిటీ సభ్యులను అభినందించారు