BREAKING
జి.డి.డీ. దివాకర్‌ను కలిసి మద్దతు కోరిన బొట్లగుంట శ్రీహరి నాయుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కీలక నిర్ణయం.. హైదరాబాద్ ప్రాపర్టీ విక్రయం వెనుక అసలు కారణం ఇదేనా? ప్రమాణ స్వీకారం చేయనున్న ప్రాదేశిక ప్రతినిధులు ఎంఎస్ ధోని ఐపీఎల్ నిష్క్రమణపై సెలబ్రిటీల భావోద్వేగ స్పందన.. ఇకపై ఆట పూర్వలా ఉండదన్న ప్రముఖులు ఇంకొల్లులో ఏడు నామినేషన్లు తిరస్కరణ క్రీడలు ఏకాగ్రతను పెంచుతాయి. తొలిరోజు నామినేషన్ల జోరు.. సర్పంచ్‌లకు 13, వార్డు సభ్యులకు 36!** **నన్నూరులో టీడీపీ వర్గీయుల మధ్య స్వల్ప ఉద్రిక్తత** ముండ్లమూరులో సర్పంచ్ లకు 22 నామినేషన్లు కావలి భవిష్యత్తు కోసం కూటమికి అవకాశం ఇవ్వండి: ఎమ్మెల్యే కావ్య. రాష్ట్ర స్కేటింగ్‌లో కర్నూలుకు పతకాలు రాప్తాడు కేసు నిందితుడుకి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స – వైద్య చికిత్స అనంతరం డిశ్చార్జ్ రేపు కంబదూరు ఎంపీపీ ఎన్నిక... ఎవరికి దక్కనుందో పీఠం. రోడ్డు ప్రమాదంలో ఇద్దరి వ్యక్తులకు గాయాలు 27వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాండ్ పోటీల్లో ప్రత్యేక అతిథిగా హీరో కృష్ణసాయి.. సీఆర్‌పీఎఫ్ సేవలపై ప్రశంసల జల్లు మున్సిపల్ ఛైర్మనుతో బీజేపీ నేతల ఆత్మీయ సమావేశం : శ్రీరామ్ చినబాబుకు అభినందనలు తెలిపిన చల్లపల్లె,ఎన్.సేతు

పెరుగుతున్న బిపి ,షుగర్ వ్యాధుల అదుపు హోమియోతో సాధ్యము :డా కరుణాకర్

Select Suryaa Now
పెరుగుతున్న బిపి ,షుగర్ వ్యాధుల అదుపు హోమియోతో సాధ్యము :డా కరుణాకర్

నెల్లురు సిటి,  మేజర్ న్యూస్ :    ప్రస్థుత పరిస్థితుల్లో  రోజు రోజుకి  పెరుగుతు అందరిని కలవరపెడుతున్నాయి  బిపి షుగర్ వ్యాధులు  సుమారుగా 60 శాతము  జనాభా  ఈ  వ్యాధులతో బాధపడుతున్నట్లు అంచనా ఇపుడు అదుపు చెయ్యలేకపొతె  భవిష్యత్తులో  అందరు  బిపి ,షుగర్ వ్యాధి గ్రస్తులె తారసపడుతారు  అంతె కకుండా అల్లోపతి మందులు వాడుతున్నా  తగ్గక మొండిగా తాయారౌతున్న ఈ  తరుణములొ   ప్రత్యామ్నాయ విదానాలవైపు చూడవలిసిన పరిస్థితి   కోంతమంది  సక్రమంగా  మందులు వాడకపౌవడము  వలన  , ఆహారనియమాలు  పాటించకపోవడము ,వ్యాయమము   చెయ్యకపోవడము  వంటివాటివలన  నియంత్రణ లెకుండా  పోవడము వలన , కోంతమంది అన్ని సరిగా  అనుసరించిన  శరిర తత్త్వము వలన  వాటి  విలువలు అదుపులో లేక చాలా రకాల  కాంప్లికేషన్స్ వస్తున్నాయి  వీటికొసము  మందులు వాడడము వలన ఇంకోన్ని సమస్యలు వస్తున్నాయి  వీటన్నింటికి  హోమియోపతిలో చక్కని పరిష్కారాలు  ఉన్నాయని ప్రయోగాత్మకముగా కూడ ఇది నిరూపితమౌతుందని  అందుకు నిదర్శనము  రోజు  హోమియోపతి హాస్పిటల్స్ కి  వస్తున్న రోగుల సంఖ్యనె అని  ఇనమడుగు హోమియోవైద్యులు  కరుణాకర్ అన్నారు  బిపి  డయాబెటిస్  గురించి  అవగాహన కల్పిస్తు  మెడికల్ క్యాంపులలో  కూడ  వీటి గురించి అవగాహన కలిగిస్తు  మంచి ఫలితాలు  సాదిస్తున్నామని  చెప్పారు  అందులో భాగంగా  ఈ  రోజు  కోవురు మండల  ఆఫిస్  నందు  ఉచిత  హోమియోవైద్యశిబిరాన్ని  నిర్వహించినట్లు  అందులో  సుమారు 40 మంది   చూపించుకుంటె  30 మంది  నియంత్రణలేని  బిపి  షుగర్  రోగులు అని  వారందరికి  పరీక్షలు  నిర్వహించి  హోమియోగురించి అవగాహన కలిగించి  తగిన  మందులు  ఇవ్వడము జరిగిందని తెలిపారు హోమియోమందులు  తియ్యగా ఉంటాయని షుగర్  బిపి  తగ్గవని  చాలమందికి అపోహ ఉంది  అది  అపోహమాత్రమె అని  హోమియోమందులు  తియ్యగా  ఉన్న  అవి  మందులు  షుగర్ మెటబాలిసమ్ ని  రెగులెట్ చెసి  నియంత్రన  తెస్తాయని  తీపి మందులు కాకుండా  వాటిని  పౌడర్ ,ద్రవ రూపములో కూడా  ఇవ్వవచ్చునని  సరైన వ్యాయామము  ఆహారనియమాలు తో పాటు  హోమియోమందులని  వ్యాధి స్వభావాన్ని  రోగి స్వభావాన్ని భట్టివాడి  ఈ  రోగాలు  నియంత్రణ ఐయ్యి  కాంప్లికేషన్స్ రాకుండా  నిరోదించగలవని  సార్కోడ్స్ ,నోసోడ్స్ అనె  చాల మంచి  మందులున్నాయని  ఇవి మనిషి  వ్యాధి స్వభావాల్ని  మార్చగలవని ప్రార్ంభదశలో  హోమియోతోనె  నయము  చెయ్యవచ్చునని  లెదా  అల్లోపతి మందులతో కూడ కలిపి తిసుకోవచ్చునని తెలిపారు   ఏవిదమైన  దుష్ఫలితాలు లేని  సంపూర్ణ స్వస్థతను  చేకుర్చే విదానము  హోమియోపతి  అని  తెలిపారు  హోమియోపతి  చక్కని ప్రత్యామ్నాయ విదానమని  తెలిపారు