BREAKING
నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ నాగరాణి నామినేషన్ల స్క్రూట్ ని కేంద్రాన్ని పరిశీలించిన డి.ఎస్.పి దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో 'ఆకాశంలో ఒక తార' ఎందుకు అంత ప్రత్యేకం? నవంబర్ 20న బాక్సాఫీస్ బరిలోకి.. గ్రంథాలయంలో చిత్రలేఖన పోటీలు శాఖ గ్రంథాలయంలో కవి సమ్మేళనం పంచాయతీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి - మంత్రి ఆనంకు ఘనమైన కానుక అందిద్దాం ఎంపీపీగా గురువారం అమ్మిశెట్టి శైలజ ప్రమాణస్వీకారం నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీవో పావని మహిళల గౌరవాన్ని కించపరిచే రాతలు మానుకోవాలి జగన్‌కు ఎమ్మెల్యే గళ్ళా మాధవి హితవు భూముల రీ సర్వే ప్రక్రియను పరిశీలించిన ఆత్మకూరు ఆర్డీవో బి.పావని అభివృద్ధికి నోచుకోని ఆత్మకూరు చేనేత కార్మికులు - మౌళిక వసతులు కరువు బెస్తలకు తీరని ఎస్టీ జాబితా కల - అమలుకు నోచుకోని హామీలు బస్ షెల్టర్లు అవసరాలను పట్టించుకోని పాలకులు - అవస్థల్లో ప్రయాణికులు మండల ప్రజా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష,కోఆప్షన్ సభ్యుని ఎన్నికలు నేడే నూతన కార్పొరేటర్ షేక్ అబ్దుల్ రసూల్‌కు ఘన సన్మానం

అయ్యప్పకు ఘనంగా మండల పూజలు విశేష పడిపూజ

Select Suryaa Now
అయ్యప్పకు ఘనంగా మండల పూజలు  విశేష పడిపూజ

నెల్లూరు,  మేజర్ న్యూస్ :   స్థానిక వేదయపాలెం వేద శాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానం నందు బుధవారం కేరళ సాంప్రదాయ కార్తీకమాస మండల పూజల లో భాగంగా తొలుత ఉదయం అయ్యప్ప స్వామి పాలాభిషేకం గణపతి హోమం ఉష పూజ శ్రీ వేలి ఉత్సవం కలశపూజ నవకాభిషేకం ఉత్సవం మధ్యాహ్నం ఉచ్చ పూజ శ్రీవేలి ఉత్సవం సాయంత్రం మహాదీపారాధన భగవతి సేవా పడిపూజ అత్తాళ పూజ శ్రీ వేలి ఉత్సవం పడి కర్పూరం హరివరాసనం కార్యక్రమాలు జరిగాయి. ఆలయ చైర్మన్ గూడల శేషగిరిరావు, కార్యదర్శి కత్తుల వెంకటరత్నం, కోశాధికారి గడ్డం రత్తయ్య పర్యవేక్షణలో జరిగిన  మండల పూజలకు ఆడపాల శ్రీనివాసరెడ్డి రమమ్మ దంపతులు పీడూరు శ్రీనివాసరెడ్డి కవితమ్మ దంపతులు సాయంత్రం పడిపూజకు తూమాటి వసంత కుమార్ రెడ్డి పుష్పలత దంపతులు, డాక్టర్ కేదార్ నాథ్ రెడ్డి డాక్టర్ దివ్యశ్రీ దంపతులు, అన్న దానంకు చెరుకూరు జయరామయ్య పద్మావతి దంపతులు, ధారాలక్ష్మీ, నాగ భవ్య లు  ఉభయకర్తలు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో విజయకుమార్ కేజీ శంకరం బొగ్గుల మురళీమోహన్ రెడ్డి పావల్ల ప్రసాద్ పసుపులేటి అశోక్ చంద్ర పలువురు అయ్యప్పలు భక్తులు పాల్గొన్నారు.